‘one chance please’ payal rajput requests makers!
కన్నడలో రిషభ్ శెట్టి నుంచి వచ్చిన కాంతార మూవీ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ మూవీకి ప్రీక్వెల్ గా ఓ సినిమా వస్తుంది. దీనికి కాంతార చాప్టర్ 1 అనే టైటిల్ కూడా పెట్టి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో పాత్రల కోసం యూనిట్ ఆడిషన్స్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. 18 – 60 ఆడవాళ్లు..30 నుంచి 60 మగవాళ్లు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు [...]











