in

‘love action romance’ for king nagarjuna!

విజయ్ బిన్ని దర్శకత్వంలో నాగార్జున 99వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేందుకు రెడీ అవుతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కాగా ఇదిలా ఉంటే నాగార్జున తమిళ దర్శకుడు అనిల్‌తో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. జ్ఞానవేళ్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి టైటిల్‌ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. లేటెస్ట్ టాక్‌ ప్రకారం ఈ మూవీకి ‘Love Action Romance’ టైటిల్‌ పెట్టారట. చిత్రంలో నాగ్‌ పక్కా యాక్షన్‌ ప్యాక్‌డ్‌ అవతార్‌లో కనిపించబోతున్నాడని టాక్‌. అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సర్‌ప్రైజ్‌ గెటప్స్‌లో అలరించేందుకు రెడీ అవుతున్నాడ..!!

Fawad Khan refused to kiss Alia Bhatt!

Extra Ordinary Man!