keerthy suresh box office clash with paradise star nani!
నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం అందరికీ తెలిసిందే. భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా కొత్త విడుదల తేదీ అఫీషియల్ అనౌన్సమెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా దాదాపు సెప్టెంబర్ 25 కే వస్తుంది అని ఖరారు అయ్యింది. కానీ ఇదే డేట్ [...]











