Sobhita Dhulipala item song for bollywood movie?
శోభితకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. బాలీవుడ్ మూవీలో శోభిత ఐటెమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. బాలీవుడ్‌లో డాన్ సిరీస్‌లో డాన్-3 మూవీ రాబోతున్నది. డాన్ సిరీస్‌లో తొలి రెండు భాగాల్లో షారుఖ్ ఖాన్ నటించాడు. మూడో సిరీస్‌లో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నాడు. డాన్-3లో ఓ ఐటెమ్ సాంగ్‌ను శోభిత చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఇది అక్కినేని ఫ్యామిలీకి షాకింగ్ న్యూస్ అని పలువురు పేర్కొంటున్నారు. గతంలో సమంత ఐటమ్ సాంగ్ చేసిందనే కారణంతోనే విడాకులు [...]











