Malayalam actor Nivin Pauly, five others booked for sexual assault
ప్రేమమ్ హీరో పై నటి పోలీస్ కేసు మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ ఇరుకున పడేసింది. పలువురు ప్రముఖ నటులపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తోపాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం తదితర విషయాలు ఇంటెస్ట్రింగ్ మారాయి. ఇప్పుడు ప్రేమ్ సినిమాతో తెలుగోళ్లకు దగ్గరైన హీరో నివీన్ పౌలీపై ఓ నటి పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నివీన్ పౌలి [...]











