in

Vikram recalled how he messed up audition for Mani Ratnam’s ‘Bombay’!

తాజాగా తన లైఫ్ లో జరిగిన ఓ  సంఘటన గురించి వివరించాడు విక్రమ్. దర్శకుడు మణిరత్నం అంటే తనకు ఎంతో ఇష్టమని.. కెరీర్ ప్రారంభంలో ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కనేవాడినని తెలిపారు. అయితే బొంబాయి మూవీ ఆఫర్ తనకు వచ్చింది. తొలుత హీరోగా నన్నే ఎంచుకున్నారు. ఫైనల్ ఆడిషన్ కి పిలిచినప్పుడు చిన్న తప్పు జరిగింది. వీడియో కెమెరా కాకుండా..స్టిల్ కెమెరా తీసుకొచ్చి సీన్ వివరించి యాక్ట్ చేయమన్నారు. మామూలు కెమెరా తీసుకొచ్చి..యాక్ట్ చేయమంటారు. ఎందుకు నటించాలని ప్రశ్నించాను. పిక్చర్ బ్లర్ గా వస్తుందనుకొని తాను చేసిన తప్పు కారణంగా బొంబాయి సినిమా చేజారిపోయింది. దాదాపు రెండు నెలల పాటు బాధ పడ్డట్టు వెల్లడించారు చియాన్ విక్రమ్..!!

pawan kalyan cinema nu reject chesina shobhan babu!

Sreeleela To Debut In kollywood With Sivakarthikeyan!