More stories

  • in

    Meenakshi Chaudhary having a wonderful 2025!

    తెలుగు తెరపైకి శ్రీలీల, కృతి శెట్టి ఇద్దరూ కూడా రాకెట్ స్పీడ్ తో దూసుకుని వచ్చారు. ఆరంభంలో హిట్లు కొట్టిన ఈ భామలు ఇద్దరూ కూడా ఇప్పుడు ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా చిన్న సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన మీనాక్షి చౌదరి, నిదానంగా కుదురుకుంటూ ఉండటం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పెద్ద హీరోల జోడీగా అవకాశాలు అందుకుంటూ వెళుతుండటం విశేషం. 'గుంటూరు కారం' సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది.. కానీ [...]
  • in

    Keerthy Suresh thanks Samantha For Recommending Her name!

    దక్షిణాది చిత్రాలలో సత్తా చాటిన కీర్తి సురేశ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'బేబీ జాన్' తో ఆమె బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. తమిళ చిత్రం 'తెరి' సినిమాకు రీమేక్ గా 'బేబీ జాన్' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో తనకు అవకాశం రావడంపై కీర్తి సురేశ్ మాట్లాడుతూ..సమంత వల్లే తనకు ఈ మూవీలో ఛాన్స్ వచ్చిందని తెలిపింది.. 'తెరి' సినిమాను హిందీలో రీమేక్ చేయాలని చిత్ర బృందం భావించగానే సమంత తన [...]
  • in

    dusky beauty Pooja Hegde to play a Ghost in Kanchana 4!

    టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇప్పుడు కోలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే దళపతి విజయ్, సూర్య లాంటి స్టార్స్ తో ఛాన్స్ సినిమాలు చేస్తోంద. ఈ రెండు చిత్రాలు 2025లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ కి కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రాఘవ లారెన్స్ హిట్ ఫ్రాంచైజీలో పూజా హెగ్డే కూడా భాగం అవుతోంది. లారెన్స్ 'కాంచన' సిరీస్ నుంచి త్వరలోనే [...]
  • in

    rashmika to have over 5 pan india movie releases in 2025!

    2023, 24 లలో వరస విజయాలు తన ఖాతాలో వేసుకున్న రష్మిక 2025 కూడా తనదే అంటోంది. రష్మిక చేతిలో ప్రస్తుతం అరడజను పైగా సినిమాలున్నాయి..ప్రస్తుతం రష్మిక హిందీలో విక్కీకౌశల్ కి జోడిగా 'ఛావా' మూవీ చేస్తోంది. 2025 ఫిబ్రవరిలో చావా రిలీజ్ కానుంది. నెక్స్ట్  సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీ చేస్తోంది. ఈ మూవీని మురుగుదాస్ తెరకెక్కిస్తున్నారు. సికిందర్ 2025 ఈద్ స్పెషల్ గా మార్చ్ లో రిలీజ్ అవుతోంది.. గీతా ఆర్ట్స్ బ్యానర్ [...]
  • in

    Nag Ashwin names Mahesh Babu as the ideal Lord Krishna for Kalki 2!

    రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా కల్కి 1 లో కృష్ణుడి పాత్రను చూపించి కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ తో డబ్బింగ్ చెప్పించారు. అయితే కల్కి పార్ట్ 2 లో కృష్ణ పాత్ర ఎలాబిరేట్ చేసి, ఫేస్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ కృష్ణుడి క్యారక్టర్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కల్కి పార్ట్ 2 లో కూడా [...]
  • in

    Game Changer Filmmakers Spent Rs 75 Crores on 5 Songs!

    తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ మేనియా మొదలైంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. తాజాగా, గేమ్ చేంజర్ కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది.  ఈ సినిమాలో 5 పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారు.. ఈ పాటల ట్యూన్లు, [...]
  • in

    Sai Pallavi in the powerful role of ‘Yellamma’?

    సాయి పల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించబోతున్న ఎల్లమ్మ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పేసినట్టు సినీ వర్గాల టాక్. సాధారణంగా కథల విషయంలో సాయిపల్లవి సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే చేయడానికి ఇష్టపడుతుంది. దీంతో ఎల్లమ్మ పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. వేణు బలగం చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. దీంతో తదుపరి చిత్రంగా ఎల్లమ్మను [...]
  • in

    Samantha’s Jaw-Dropping Photoshop Edit Leaves Internet in Awe

    బేబీ బంప్‌ తో సమంత..వైరల్ అవుతున్న పిక్స్! తాజాగా సమంతకు సంబంధించి ప్రెగ్నెన్సీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. నాగాచైతన్యతో విడాకుల తర్వాత తనకు మాతృత్వాన్ని అనుభవించాలన్న కోరిక ఉందంటూ అప్పట్లో సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కూడా తెలిసిందే. బేబీ బంప్ ఫోటోలతో చూసిన వారంతా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) టెక్నాలజీ తో సమంత ప్రెగ్నెంట్ పిక్స్ అయితే సమంత [...]
  • in

    nani and sharwanand in bapu ramana biopic?

    బ‌యోపిక్ లు ఎక్కువగా బాలీవుడ్ లోనే తెరక్కెక్కాయి. సౌత్ లో బయోపిక్ ల జోలికి వెళ్లాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు రిస్క్ అని వెనక్కి తగ్గుతారు. బయోపిక్ తీసి టెన్షన్ పడే కంటే కమర్షియల్ సినిమా అయితే బెటర్ అనుకుంటారు. కానీ ఈ లెక్కలన్నీ మహానటి మూవీకి ముందు. నాగ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనితో బయోపిక్ ల పై కొందరి ద్రుష్టి [...]
  • in

    rashmika mandanna admits she has had some skin issues!

    తన అందంతో దగ‌దగా మెరిస్తూ.. చర్మఛాయతో అందరిని ఆకట్టుకునే రష్మిక..తన వృత్తిలో భాగంగా ముఖానికి మేకప్ వేసుకునేందుకు ఎన్నో రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ ను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఆ కెమికల్స్ కలిపిన మేకప్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ముఖం మొత్తం ద‌ద్దుర్లు రావడం, మంట లాంటి స‌మ‌స్య‌ల‌తో చర్మవ్యాధి బారిన పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని.. చర్మవ్యాధుల స్పెషలిస్ట్‌ను రష్మిక కలిసినప్పుడు ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిందని సమాచారం. చర్మంపై తరచుగా మంట [...]
  • in

    Srikakulam Sherlock Holmes Overall Review!

    Synopsis: Srikakulam Sherlock Holmes is an Indian Telugu-language comedy thriller film, written and directed by Writer Mohan in his directorial debut. Produced by Vennapusa Ramana Reddy under the banner of Sri Ganapathi Cinemas. CAST:  The film stars Vennela Kishore, Ananya Nagalla, Siya Gowtam, Ravi Teja Mahadasyam, Muralidhar Goud in key supporting roles. TELUGU SWAG RATING: Rating: 2/5 Top [...]
  • in

    Malaika Arora reacts to Arjun Kapoor’s ‘I’m single’ comment!

    ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ కపూర్ రిలేషన్షిప్ గురించి స్పందించారు. ఈ మేరకు రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ..నేను సింగిల్ గానే ఉన్నాను. రిలేషన్ లో లేను అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై అర్జున్ కపూర్ మాజీ స్నేహితురాలు బాలీవుడ్ నటి మలైకా అరోరా స్పందించారు. ఈ మేరకు మలైకా ఈ విషయం గురించి స్పందిస్తూ.. నేనొక ప్రైవేట్ పర్సన్‌ ని. నాకు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.