in

anushka rejected prabhas kalki movie offer?

నుష్క శెట్టి కల్కి సినిమాలో ఒక ఇంపార్టెంట్ హైలెట్ అయ్యే క్యారెక్టర్ ని మిస్ చేసుకునింది అంటూ ప్రచారం జరుగుతుంది . నిజానికి ఈ సినిమాలో దీపికా పదుకొనే క్యారెక్టర్ లో అనుష్క శెట్టి నే ఊహించుకున్నాడట నాగ్ అశ్వీన్. ఆమె ఈ పాత్రకు ప్రాణం పోయగలరు అంటూ ఫిక్స్ అయ్యాడట . ఆమెను కూడా అప్రోచ్ అయ్యారట. కానీ స్వీటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నట్లు  సాగదీసిందట. అయితే అప్పటికే చాలామంది ప్రభాస్ అనుష్కల కాంబో చాలా సార్లు రిపీట్ అయింది అని..

పెద్దగా ఫ్రెష్ ఫీలింగ్ కలగదు అని..ఆ క్యారెక్టర్ లో ఎవరైనా వేరే హీరోయిన్ తీసుకుంటే సినిమాకి హైప్ తో పాటు కొత్త కాంబో సెట్ చేసిన క్రెడిట్ కూడా వస్తుంది అంటూ సజెస్ట్ చేశారట. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి దీపికా పదుకొనే గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో నటించాలి అని ఉంది అంటూ కోరికను బయటపెట్టింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నాగ్ అశ్వీన్ ఏకంగా దీపిక పదుకొనే కోరికను తీర్చేసాడు.ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

Rajamouli couple Joins The oscars 2025 Academy As New Members!

Budding Telugu actress Pavani Karanam in pushpa 2!