
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సి[/qodef_dropcaps] నిమాలు కాస్త తగ్గించిన టాలీవుడ్ క్వీన్ అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని మీడియా లో వార్తలు వస్తున్నాయి.. పెళ్ళికి సమయం దగ్గర పడుతుండడంతో అందుకే వెంట వెంటనే సినిమాలు సైన్ చేయలేకపోతోందట అనుష్క. ఇక అనుష్క పెళ్లి గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గ మారింది, అనుష్క టీమిండియా క్రికెటర్ ని పెళ్లి చేసుకుంటుందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఆ క్రికెటర్ పేరు వివరాలు బైట రానప్పటికీ అనుష్క మాత్రం తనతోనే ఏడు అడుగులు నడవబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇంతలా వైరల్ గ మారిన ఈ న్యూస్ నిజమేనా లేక జస్ట్ రూమర్ ఎన అన్నా విషయం తెలియాలి అంటే కొంత కలం వేచి ఉండక తప్పదు.