Follow us on social

Stay in Touch With Us

Odio dignissim qui blandit praesent luptatum zzril delenit augue duis dolore.

Email
magazine@example.com

Phone
+32 458 623 874

Addresse
302 2nd St
Brooklyn, NY 11215, USA
40.674386 – 73.984783

Follow us on social

payal rajput reveals about her boyfriend!

సె ట్స్ లో పాయల్ రాజపుట్ దగ్గరకు తరుచు వచ్చి నేరుగా క్యారవాన్ లోకి వెళ్లి ఒక వ్యక్తి తనని కలుస్తున్నాడు.. ఆయన ఎవరు? కొంపతీసి పాయల్ సీక్రెట్ గ ఏదైనా లవ్ స్టోరీ నడుపుతుందా.. ఇలాంటి ప్రశ్నలు గత కొంత కాలంగా ఫ్యాన్స్ నుండి పాయల్ కు వచ్చాయి.. ఇంకా సీక్రెట్ గ ఉంచడం ఎందుకని మొత్తానికి పాయల్ సోషల్ మీడియా వేదికగా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టేసింది..

ప్రేమికుల రోజు సందర్భంగా పాయల్ తన బాయ్‌ఫ్రెండ్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. అతనిపేరు సౌరభ్ డింగ్రా. ఇతను ముంబయికి చెందిన మోడల్. చాలా కాలంగా సౌరభ్‌తో పాయల్ డేటింగ్‌లో ఉంది. నిన్న సౌరభ్ బర్త్‌డే సందర్భంగా అతనితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ.. ” Happy bday to the only person that’s capable of loving my imperfections 😊,No one will be ever as precious to me as you are . 🧿 I cherish every moment we spend together,m forever grateful for the happiness and peace you brought into my life .Happy birthday mere jaan 🥰” మరి ప్రేమలో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో వేచి చూడాలి.

You don't have permission to register