in

Anushka Marriage To Dubai Business Man Rumors Goes Viral!

ప్పటికే చాలా సార్లు అనుష్క పెళ్లి విషయం వార్తల్లో నిలిచింది. ఈ ముద్దుగుమ్మ మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అనుష్క పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ రాలేదు. తాజా మరో సారి అనుష్క పెళ్లి మ్యాటర్ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా మంచి సంబంధం కోసం చూస్తున్న స్వీటీ ఫ్యామిలీకి ఓ అబ్బాయి దొరికాడట.

ఆ అబ్బాయి దుబాయికి చెందిన వ్యాపారవేత్త కొడుకుగా తెలుస్తోంది. దీంతో అతడితోనే స్వీటీ పెళ్లి చేయాలని.. అనుష్క ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందట. అయితే ఆ అబ్బాయి.. స్వీటీ కంటే చిన్నవాడనే రుమార్లు వస్తున్నాయి. ఒకవేళ అన్నీ కలిసివస్తే.. పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టాలని ఇరు కుటుంబాలు అనుకున్నాయట. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అనేది.. తెలియాలంటే.. స్వీటీ ఓపెన్ అయ్యేవరకు అందరూ ఆగాల్సిందే.

happening beauty rashmika signs her 3rd film in bollywood!

surekha vani bustle with daughter Supritha at midnight!