in

animal beauty Tripti Dimri’s ‘Bad News’ becomes trendy!

యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్ననే అయినప్పటికీ కేవలం సెకండ్ హాఫ్ లో కనిపించే త్రిప్తి డిమ్రినే యువత మనసులు కొల్లగొట్టిందన్నది వాస్తవం. ముఖ్యంగా రన్బీర్ కపూర్ తో చేసిన ఒక బోల్డ్ సీన్ తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అప్పటిదాకా అవకాశాలు పెద్దగా లేక అనామకంగా ఉండిపోయిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఒక్కసారిగా బిజీ అయిపోయింది. ”బ్యాడ్ న్యూజ్” కథే విచిత్రంగా ఉంటుంది..

ఓ అమ్మాయి గర్భం దాలుస్తుంది. కానీ తండ్రి ఎవరో అంతుచిక్కని అయోమయం నెలకొంటుంది. ఎందుకంటే ఒక రాత్రి ఆమె ఇద్దరితో గడిపే సందర్భం వచ్చి ఉంటుంది కాబట్టి. ఒకడేమో మాజీ ప్రియుడు ఇంకోడు ప్రెజెంట్ లవర్. ఫాదర్ ఎవరో నిర్ణయించాలంటే వీళ్ళ సత్తా ఋజువు కావాలని విచిత్రమైన పరీక్షలు పెడతారు. వాళ్ళలో ఎవరు గెలిచి జనకుడు బిరుదు అందుకున్నారో అదే స్టోరీ అన్న మాట. పాయింట్ వినగానే మైండ్ పోతోంది కదూ..హీరో విక్కీ కౌశల్ తో త్రిప్తి డిమ్రి నటించిన బోల్డ్ సీన్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి..!!

rashmika mandanna onboard for chiranjeevi’s Vishwambhara?

Mahesh Babu’s wife Namrata Shirodkar to make her re entry?