in

andhra pradesh deputy C.M gaari thaaluka!

న సంయమనంతో, వ్యక్తిత్వంతో మోదీ లాంటి నేతనే ఆకర్షించ గలిగాడు పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న మోదీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో దేశాధినేతలు ముందు పవన్ ని సునామి అని ప్రశంసించి, ఆకాశానికి ఎత్తేసాడు. ఇప్పుడు పవన్, చిరు లని దగ్గరికి తీసుకుని అభినందించారు. ఇన్నాళ్ళకి పవన్ 10 ఏళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈ రాజకీయ జర్నీలో ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డారు పవన్ కళ్యాణ్. చిరంజీవి వారసుడిగా సినిమాలోకి వచ్చి అతి కొద్దీ కాలంలోనే అన్నను మించి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. కానీ రాజకీయాల్లో అంతా మూళ్ళ భాట. ఈ రోజు ఈ స్థాయికి రావటానికి 10 ఏళ్ళు ఫణంగా పెట్టాడు.

వ్యక్తిగత దూషణలు, చీత్కారాలు, అవమానాలు అన్నిటిని భరించి, ఓర్చుకుని తన విజయంతో అందరికీ సమాధానం చెప్పారు. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అన్న మాట వినగానే అభిమానుల కరతాళ ధ్వనులతో మొన్న సభా ప్రాంగణం అంతా మారు మోగింది. స్టేట్ చీఫ్ గెస్ట్ హోదాలో వచ్చిన చిరంజీవి వేదిక మీద పవన్ మాట్లాడుతున్నసేపు ఆనందంతో చూస్తూ ఉన్నారు. ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర‌వాత ప‌వ‌న్ మోదీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర‌కు వెళ్లి కృత‌జ్ఞత‌లు చెప్పి నమస్కరించి, అతిథులంద‌రినీ ప‌ల‌క‌రిస్తూ వందనం చేస్తూ అన్న‌య్య చిరంజీవి ద‌గ్గ‌ర‌కు రాగానే కాళ్ల‌కు న‌మస్కారం చేసి ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది చూసిన మన ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా వారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని అంటున్నారు..!!

Samantha to team up with Shah Rukh Khan?

Naga Shaurya extends support for kannada hero Darshan!