in

tamannah opens up about doing special songs!

కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ఆరంభంలోనే దాదాపు టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోలు సరసన నటించి మంచి పేరు తెచ్చుకుని ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల రాకతో కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా ఉండడానికి ఊహించని రీతిలో బోల్డ్ గా కనపడుతూ వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది తమన్నా.

మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో కూడా కనపడి అందరిని ఆకట్టుకుంటుంది జైలర్ మూవీలో నువ్వు కావాలయ్యా పాటకి దుమ్ము లేపింది తమన్నా. ఈ సాంగ్ కి ప్రశంసలతో పాటుగా విమర్శలు కూడా ఆమెకి వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ట్రోలర్స్ కి సమాధానం చెప్పింది. స్పెషల్ సాంగ్స్ లో నటించడం గ్లామర్ ప్రదర్శించడం ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మాత్రమే జైలర్ పాటకి కొంతమంది దారుణంగా కామెంట్స్ చేశారు నాకు ఆశ్చర్యం అనిపించింది అని అంది తమన్నా..!!

amitabh bachchan cameo in ram charan’s next?

f2 beauty mehreen struggling for new offers!