in

allu sirish has been trolled again!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మె[/qodef_dropcaps] గా ఫామిలీ కి చెందిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తమ్ముడు అల్లు శిరీష్ రీసెంట్ గ షేర్ చేసిన ఒక పిక్ ఇప్పుడు వైరల్ గ మరోతుంది, దీని మీద సోషల్ మీడియా లొ పెద్ద చర్చ కూడా జరుగుతుంది.

విషయం లోకి వెళ్తే, అల్లు శిరీష్ రెండు రోజుల క్రితం తన అన్న భార్య స్నేహ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా తనని హాగ్ చేసుకొని ఒక పిక్ సోషల్ మీడియా లొ షేర్ చేసారు. అది చూసి కొందరు నెటిజన్స్ శిరీష్ అలా హాగ్ చేసుకున్న తీరు తప్పు అంటూ బ్యాడ్ గ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నిజానికి వదిన వరస అయిన స్నేహ గారితో అలా పిక్ పెట్టడం తప్పేమి కాదు, ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుందని శిరీష్ మీద జరిగిన ట్రోలింగ్ ని వ్యతిరేకించారు కొందరు.

ఇదంతా చూసి అసహనానికి గురైన శిరీష్ ట్విట్టర్ లొ పెట్టిన ఆ పిక్ ని చివరికి డిలీట్ చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా సరే, ఏ వ్యక్తి మీదైనా కామెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి, మనం పెట్టె కామెంట్స్ ఎవరిని బాధ పెట్టకూడదు.

UNFOLDED VENU THOTTEMPUDI !

Hot poses of Payal!