in

allu arjun to promote manchu vishnu’s movie!

త కొంతకాలం గా హిట్ లేని మంచు విష్ణు..తాజాగా జెఫ్రె చిన్ డైరెక్షన్లో మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు . తెలుగు , ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆ ఐటి స్కామ్ ఏంటి.. ఎవరు చేశారు.. ఎలా చేశారు.. ఎందుకు చేశారు.. దాని వలన ఎవరికీ లాభం వచ్చింది.. స్కామ్ ఎలా బయటకు వచ్చింది అనేది ఈ సినిమా కథ. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కు భారీ రెస్పాన్స్ రాగా..తాజాగా ఈ చిత్రం తాలూకా టీజర్ ను అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల కాబోతుంది.అక్టోబర్ 03 న ఈ టీజర్ ను విడుదల కాబోతుంది. బన్నీ హ్యాండ్ పడిందంటే సినిమాకు ఇంకాస్త క్రేజ్ రావడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు..

anushka learned sign language for ‘nishabdam’!

rashmika mandhanna workouts in beach!