in

Allu Arjun blindly signed Sandeep Vanga’s film!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తమ్ముడు ప్రణయ్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’కి కథ ఖరారైందని వెల్లడించారు. కథకు సంబంధించిన ట్రీట్‌మెంట్ పెండింగ్‌లో ఉందని, అది రెండు నెలల తర్వాత ప్రారంభమవుతుందని తెలిపారు. సెప్టెంబర్ 2024లో షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా ప్రకటించారు. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ వంగా, అల్లు అర్జున్ సినిమా కూడా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి కథ లేదని ప్రణయ్ వెల్లడించాడు. అల్లు అర్జున్, సందీప్ ఇద్దరూ ఫైనల్ కథ లేకుండా పనిచేయడానికి అంగీకరించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో పుష్ప2, త్రివిక్రమ్ సినిమాలున్నాయి..!!

nani about marrying vizag girl love and affection!

kriti sanon reveals her desire to act with icon star!