in

Allu Arjun arrested in Hyderabad over ‘Pushpa 2’ stampede!

కాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా..ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులోనే అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎంక్వరీ కోసం మాత్రమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతున్నారని చెబుతున్నారు..!!

Sai Pallavi slams ‘baseless rumours’ of becoming vegetarian for ramayan!