ఆలియా భట్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ట్రిపుల్ ఆర్ సినిమాలో హీరోయిన్ కావడమే.
ఈ సినిమా కోసం అలియా 15 రోజుల కాల్షీట్స్ కేటాయించింది అంట.దీని కోసం ఆమె రోజుకి యాభై లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.అంటే మొత్తం గా 7.5 కోట్లు అన్నమాట.