
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బి[/qodef_dropcaps] గ్ బాస్ తెలుగు సీసన్ ఫైనల్ కి టైం దగ్గర పడుతుండడంతో బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ TRP రేటింగ్స్ పెంచుకునే పనిలో పడ్డారు, ప్రతి రోజు కష్టమైన టాస్క్స్ ఇస్తూ కంటెస్టెంట్ మధ్య గొడవ పెట్టె సీన్ క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్. ఇదిలాఉంటే ఇదివరకే వితిక రవికృష్ణ కి ఆల్రెడీ ఫామిలీ మెంబెర్స్ ని కలిసి ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు అలీ రెజా కి కూడా సప్రైజ్ గిఫ్ట్ గ తన వైఫ్ మసుమ ని హౌస్ లొ ఎంటర్ చేయనున్నారు. ఈరోజు మసుమ హౌస్ లొ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రోమో కూడా రిలీస్ చేయడం విశేషం.