in

Aamir Khan, Naga Chaitanya to grace Bigg Boss Telugu 5 weekend episode?

టీవ‌ల.. చైతూ న‌టించిన‌ లవ్ స్టోరీ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా అమీర్ ఖాన్ వ‌చ్చిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన అమీర్ ఖాన్ ను బిగ్ బాస్ షోకి గెస్ట్ గా పిలిచారట నిర్వ‌హ‌కులు. దానికి అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో .. ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయిన‌ట్టు తెలుస్తుంది. కానీ, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సింది. మ‌రో విశేష‌మేమంటే.. అమీర్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

బిగ్ బాస్ స్టేజ్ మీద‌ ఈ సినిమా ప్రమోష‌న్ చేసి ఉంటార‌ని ఊహ‌గానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాఉంటే.. ఇండస్ట్రీలో మ‌రో టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ షోకి ఆశించిన మేర టీఆర్పీ ద‌క్క‌డం లేదని తెలుస్తుంది. ఓ వైపు.. ఐపీఎల్ ప్రారంభ‌కావ‌డం, మ‌రోవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ షో ఎవరు మీలో కోటీశ్వరులు షోలు బిగ్ బాస్ కి గ‌ట్టిపోటీ ఇస్తున్న‌టు తెలుస్తుంది. వీకెండ్స్ లో సైతం అనుకున్నంత రేంజ్‌లో టీఆర్‌పీ రావ‌డం లేదంట‌. ఒక‌వేళ అమీర్ బిగ్ బాస్ స్టేజ్ క‌నిపిస్తే.. షోకి అడ్వాంటేజ్ అవుతుంద‌ని, ఈ ప‌ని చేసిన‌ట్టు నిర్వ‌హ‌కులు ఈ ప‌ని చేసిన‌ట్టు తెలుస్తుంది.

confirmed, Sai Pallavi To Star In A Web Series Next!

shekar kammula got Two Climaxes For ‘Love Story’?