Search Results for: ss rajamouli
-
తాజాగా రాజమౌళి ఫ్రెండ్ యు.శ్రీనివాసరావు అనే అతను రాజమౌళిపై చాలా ఆరోపణలు చేస్తూ, వీడియో రిలీజ్ చేసారు. రాజమౌళితో తనకి 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని, ఇప్పటివరకు రాజమౌళి పెట్టిన టార్చర్ భరించానని, ఇక నావల్ల కాదు ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చారు. విడియోతోపాటు ఒక లెటర్ కూడా రాసి, తన సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు ఫైల్ చేయాలని పోలీసుల్ని కోరారు శ్రీనివాసరావు. [...]
-
Karan Johar’s Perspective on the Logic in SS Rajamouli’s Films.
by
Vijay kalyan 0 Votes
రాజమౌళి పై బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్ కరణ్ జోహార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శర్మ రూపొందించిన ఆర్ఆర్ఆర్, యానిమల్, గదర్ వంటి సినిమాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. "కొన్ని సినిమాలు లాజిక్ కంటే నమ్మకం ఆధారంగా హిట్ అవుతుంటాయి. సినిమాలపై నమ్మకం ఉంటే ప్రేక్షకులు లాజిక్ ను పట్టించుకోరు. ఈ విషయం గొప్ప దర్శకుల చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జక్కన్న తీసే సినిమాలనే తీసుకోండి..ఆయన [...] -
SS Rajamouli’s Global Title Hunt: Is It Finally Over?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు సినిమా టైటిల్ వేటలో జక్కన్న సినిమా కాస్టింగ్ పని పూర్తి చేసిన జక్కన..ప్రెజెంట్ సినిమా టైటిల్ విషయంలో అన్వేషణలు మొదలుపెట్టినట్లు సమాచారం. మహారాజు, గరుడ అనే టైటిల్స్ గతం నుంచే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ రెండు టైటిల్స్ పాతగా అయిపోయాయని..వాటిని పక్కన పెట్టి ఈ జనరేషన్‌కు మరింత దగ్గర అయ్యేలా జెనరేషన్ అర్థం వచ్చేలా..ఓ పాన్ వరల్డ్ టైటిల్ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. మహేష్ బాబు రాజమౌలి సినిమా [...] -
Priyanka Chopra as Villain in SS Rajamouli’s Next?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ SSMB29 గురించి రాజమౌళి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కానీ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇటీవల ప్రియాంక హైదరాబాద్‌కు రావడంతో ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చారన్న వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. అంతేకాదు ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుగుతుందన్నట్టు తెలుస్తోంది.. మహేష్ బాబు [...] -
SS Rajamouli considering Hollywood actors for Mahesh?
by
Vijay kalyan 0 Votes
రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ రేంజ్ లో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఏకంగా హాలీవుడ్ మార్కెట్ కబ్జ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ క్రమంలో..సినిమా కోసం హాలీవుడ్ నుంచి స్టార్‌నటులను మాత్రమే కాదు హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే తోర్ మూవీ..హీరో క్రిస్ హేమ్ బర్త్ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్.. అంతేకాదు ఈ సినిమా కోసం మరో [...] -
Kareena Kapoor Khan joining hands with SS Rajamouli, Mahesh Babu?
by
Vijay kalyan 0 Votes
కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ లో కరీనా మెయిన్ లీడ్ చేస్తుండగా ఇప్పడు టాలీవుడ్ లో కూడా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో కరీనా పేరు వినిపిస్తోంది. మహేష్ - జక్కన్న కాంబో మూవీలో కరీనా హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం ఊపందుకుంది. అయితే ఒక ఫారెన్ హీరోయిన్ ని మహేష్ కోసం జక్కన్న సెలెక్ట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బహుశా కరీనా కూడా ఒక మెయిన్ లీడ్ చేసే ఛాన్స్ [...] -
ranveer singh wants to act under ss rajamouli’s direction!
by
Vijay kalyan 0 Votes
రాజమౌళి తో వర్క్ చేసేందుకు అన్ని ఇండస్ట్రీలకి చెందిన నటీ నటులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో రణవీర్ సింగ్ కూడా తన మనసులో మాట బయట పెట్టాడు. రణవీర్ సింగ్ బాలీవుడ్లో విభిన్న ప్రాజెక్ట్ లు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు . సంజయ్ లీలా బన్సాలి లాంటి క్రియేటివ్ దర్శకుడితో వరుసగా మూడు సినిమాలకి వర్క్ చేశాడు. అవన్నీ కూడా భారీ హిట్స్. రణవీర్ అద్భుతమైన నటుడు ఎలాంటి [...] -
Aamir Khan to play antagonist in SS Rajamouli, Mahesh Babu’s movie?
by
Vijay kalyan 0 Votes
మహేష్ సినిమా కోసం స్ట్రాంగ్ అపోనెంట్‌ను రెడీ చేయాలని చూస్తున్నారట. అయితే ఆ పాత్ర చాలా హుందాగా ఉంటుందట. కాబట్టి ఓ స్టార్ హీరోను ఆ పాత్రలోకి తీసుకుందాం అనుకుంటున్నారట జక్కన్న అండ్ కో. ఈ క్రమంలో బాలీవుడ్ నుండి ఓ స్టార్ హీరోను ఆ పాత్రలో నటింపజేయాలి అనేది ఆయన ఆలోచన. దీని కోసం ఆ మధ్య అక్షయ్ కుమార్‌తో చర్చలు జరిపారు అంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ విషయంలో చర్చ లేదు. [...] -
Director SS Rajamouli’s Inspiring Love Story!
by
Vijay kalyan 0 Votes
బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రేమాయణం రాజమౌళి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్థితి నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ మంచి రైటర్ ఆయన ఎన్నో సినిమాలకు కథలు రాశారు. అలాగే ఆయన అన్న కీరవాణి మంచి మ్యూజిక్ డైరెక్టర్ మరియు గాయకుడు కూడా. అయితే విజయేంద్ర ప్రసాద్ సినిమా రంగంలో తన పని తానుచేసుకుంటూ.. కొడుకు రాజమౌళికి పెళ్లి చేయాలని అనుకున్నారట. ఆ సమయంలోనే ఆయన ఒక స్టార్ హీరోయిన్ ని చూసి [...] -
Mahesh Babu Preps For SS Rajamouli’s film In Germany!
by
Vijay kalyan 0 Votes
SSMB29 వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉగాదికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంతో అడ్వెంచర్ గా ఈ చిత్రం సాగబోతోంది. దీంతో మహేష్ బాబు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల జర్మనీకి వెళ్లిన సంగతి తెలిసిందే. జర్మనీ వెళ్లిన ఆయన బ్లాక్ [...] -
Alia Bhatt unfollowed SS Rajamouli, deleted RRR posts on Instagram?
by
Vijay kalyan 0 Votes
RRR సినిమా రికార్డులన్నీ బద్దలుకొట్టుకుంటూ.. ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ.. హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతోంది. ఇందులో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఆలియా మాత్రం ఆర్ఆర్ఆర్ విషయంలో అస్సలు హ్యాపీగా లేనట్టు సమాచారం. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్ నుండి ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన పోస్టులు కూడా డిలీట్ చేసిందట. ఇంతకీ ఏం జరిగింది. ఆలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్‌లోనే వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. అయితే అదే సమయంలో [...] -
Alia Bhatt To Pair Opposite Mahesh Babu In SS Rajamouli’s Film?
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం టాలీవుడ్ అంతా బాలీవుడ్ భామలపై పడింది. స్టార్ హీరోల సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా.. హీరోయిన్ ని కూడా అదే రేంజ్ లో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ కలవరిస్తున్న పేరు అలియా భట్.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. అమ్మడి రేంజ్ కూడా అక్కడ మాములుగా లేదు. ఇక ఇదే బజ్ [...]