Search Results for: Suriya
-
ఇప్పటికే ధనుష్, దుల్కర్ సల్మాన్ లు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తెలుగు హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సూర్య కూడా చేరుతున్నాడు. ఒకప్పుడు తెలుగులో నేరుగా ఒక సినిమా చేయాలని అవకాశం కోసం ఎదురు చూసిన సూర్య ఇప్పుడు తెలుగులో బిజీగా మారుతున్నాడు. 'తండేల్' సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చందు మొండేటి సూర్య తో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది.. రీసెంట్ గా [...]
-
Suriya straight Telugu film with lucky bhaskar director Venky Atluri
by
Vijay kalyan 0 Votes
రైటర్‌గా పనిచేసిన వెంకీ అట్లూరి తొలి ప్రేమ సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. 2023లో వచ్చిన సార్ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వచ్చిన లక్కీ భాసర్‌తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. దీంతో వెంకీ అట్లూరి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజా సమాచారం ప్రకారం వెంకీ అట్లూరి ఓ స్టార్ హీరోతో సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ [...] -
‘Thandel’ director Chandoo Mondeti’s next with tamil hero Suriya?
by
Vijay kalyan 0 Votes
తెలుగు హీరోలు ఎక్కువగా ఇప్పడు పాన్ ఇండియా సినిమాలు చేయటంతో మిగతా భాషల హీరోలు మీడియం రేంజ్ దర్శకుల దృష్టిలో పడుతున్నారు. ఇప్పటికే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో నేరుగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పడు కోలీవుడ్ హీరో సూర్య కూడా ఈ లిస్ట్ లో చేరాడు. ఇన్నాళ్లు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయిన సూర్య.. ఇప్పుడు నేరుగా తెలుగు [...] -
actress Shriya’s Special Song in Suriya’s film!
by
Vijay kalyan 0 Votes
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ కాంపౌండ్ నుంచి ఇప్పటికే కంగువ విడుదలకు ముస్తాబుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే సూర్య 44 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి షెడ్యూల్‌లో భాగంగా అండమాన్ లోని పోర్ట్ లబెయిర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు సూర్య, [...] -
suriya in ram charan’s film?
by
Vijay kalyan 0 Votes
మల్టీ స్టారర్ కోసం పర భాషా హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే విలన్ గా ఛాన్స్ వచ్చినా నటించటానికి ముందుకు వస్తున్నారు. కుభేర లో నాగ్, ధనుష్ తో కలిసి నటిస్తున్నాడు. ఇలా హీరోగా అయినా, విలన్ గా అయినా పాత్ర ముఖ్యమని ఓకే చెప్తున్నారు. తాజాగా గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ సూర్య కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఈ మూవీలో సూర్య [...] -
happy birthday suriya!
by
Vijay kalyan 0 Votes
సూర్య..రోలెక్స్ సర్..ఇప్పుడు ఇండియా మొత్తం మారుమోగుతున్న పేరు. అందుకు ఓ కారణం ఆయనకు జాతీయ అవార్డు లభిస్తే, రెండు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అందరు హీరోలకంటే స్పెషల్ అనే అంశాలు వైరల్ అవుతున్నాయి..సూర్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన హీరో. తనని తాను మలుచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. కోలీవుడ్‌లో అందరు హీరోలతో పోల్చితే తాను భిన్నం అని నిరూపించుకుంటున్నారు. అందుకే ఆయన్ని ఇతర సూపర్ స్టార్లతో పోల్చితే ప్రత్యేకంగా నిలిపాయి. అనేక [...] -
lady superstar Nayanthara still regrets doing Suriya’s Ghajini
by
Vijay kalyan 0 Votes
హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకున్న నయనతార అటు నార్త్ లోను మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అందుకే అటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే.. స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ అందరిని అలరిస్తుంది. కాగా, ‘గజిని’ సినిమాలో నటించడం తన జీవితంలోనే ఒక చెత్త నిర్ణయం అని స్టార్ హీరోయిన్ నయనతార అన్నారు. “గజిని సినిమాలో ముందు అనుకున్న విధంగా [...] -
Dusky girl Pooja Hegde to romance suriya?
by
Vijay kalyan 0 Votes
తిరిగి ఇన్నేళ్ల తర్వాత ఒక లైలా కోసం చేసిన నాగ చైతన్యతో మళ్ళీ నటించే అవకాశం దక్కినట్టుగా టాక్ వచ్చింది కానీ అధికారికంగా ప్రకటించే దాకా ఆగాలి. అసలు మ్యాటర్ వేరే ఉంది. సూర్య నటించబోయే 44వ సినిమాలో పూజానే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. జూన్ 2 ప్రారంభం కాబోతోందని చెన్నై టాక్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. జిగర్ తండా డబుల్ ఎక్స్ తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ మిగిలిన భాషల్లో [...] -
bollywood bomb Janhvi Kapoor To Star Opposite Suriya?
by
Vijay kalyan 0 Votes
ఆమె 'దేవర' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫస్టులుక్ తోనే కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టడం జరిగిపోయింది. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతూ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ తమిళంలో సూర్య హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆల్రెడీ కథా చర్చలు ముగిశాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీని ఎంపిక [...] -
jhanvi kapoor to romance suriya?
by
Vijay kalyan 0 Votes
ఈసినిమా ఏకంగా 32 భాషల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అనంతరం సుధా కుంగర తో ఓ సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా షూటింగ్ మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే సూర్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహరా దర్శకత్వంలో ఓ సినిమా [...] -
Suriya and Sudha Kongara reunite, Dulquer, Nazriya on board!
by
Vijay kalyan 0 Votes
తమిళ సినిమా నాట అలాగే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో సూర్య ఒకడు. మరి సూర్య హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “కంగువ” కాగా దీనికి ముందు వచ్చిన ఈటి భారీ డిజాస్టర్ అయ్యింది. సూర్య ఫిల్మోగ్రాఫి చూస్తే పలు క్లాసిక్ హిట్ చిత్రాలు కూడా ఉంటాయి. మరి అలా బ్యాక్ టు బ్యాక్ ఓటిటి లోనే రిలీజ్ అయినప్పటికీ నేషనల్ వైడ్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్న చిత్రాలే ఆకాశం [...] -
Boyapati Srinu confirms his next with Suriya!
by
Vijay kalyan 0 Votes
బాలయ్యతో ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తొలి ప్యాన్ ఇండియా చిత్రంగా పోతినేని రామ్ ప్రధాన పాత్రలో ‘స్కంద’ రూపొందించారు. ఈ సినిమా ఈనెల 28న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు బోయపాటి తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కోలీవుడ్ తాజా సమాచారం [...]