in

Dusky girl Pooja Hegde to romance suriya?

తిరిగి ఇన్నేళ్ల తర్వాత ఒక లైలా కోసం చేసిన నాగ చైతన్యతో మళ్ళీ నటించే అవకాశం దక్కినట్టుగా టాక్ వచ్చింది కానీ అధికారికంగా ప్రకటించే దాకా ఆగాలి. అసలు మ్యాటర్ వేరే ఉంది. సూర్య నటించబోయే 44వ సినిమాలో పూజానే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. జూన్ 2 ప్రారంభం కాబోతోందని చెన్నై టాక్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. జిగర్ తండా డబుల్ ఎక్స్ తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ మిగిలిన భాషల్లో ఆడలేదు.

సో ఏడాది నిరీక్షణకు బ్రేక్ పడేలా పూజా హెగ్డేకి సరైన బ్రేక్ దొరికింది. చైతుది కూడా కన్ఫర్మ్ అయితే హైదరాబాద్ లోనే తిరిగి పాగా వేయొచ్చు. హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే మూవీ చేస్తోంది కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రష్మిక మందన్న, శ్రీలీల పోటీ వల్ల రేసులో వెనుకబడిన పూజా హెగ్డే పెద్ద మలుపు కోసం ఎదురు చూస్తోంది..!!

Vidya Vasula Aham!

hot siren Janhvi Kapoor lists qualities of her ideal man!