Search Results for: Shankar
-
అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ సినిమాలో చిరంజీవి “శంకర్ వరప్రసాద్” అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని రివీల్ చేశారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల విక్టరీ వెంకటేష్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, వచ్చే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్‌తో మరో మాస్ ఎంటర్‌టైనర్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. మే చివరలో లేదా జూన్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు [...]
-
Harish Shankar and Balakrishna film on Cards!
by
Vijay kalyan 0 Votes
బాలకృష్ణ ఇటీవల ‘డాకు మహారాజ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆయన ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమా పూర్తికాక ముందే బాలయ్య నెక్స్ట్ మూవీపై సినీ సర్కిల్స్‌లో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బాలకృష్ణ త్వరలోనే దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొంత కాలంగా వినిపిస్తోంది.. [...] -
Director Shankar puts the conditions to her daughter Aditi
by
Vijay kalyan 0 Votes
తమిళ సినిమా 'విరుమన్' ద్వారా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి..ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అనే విషయం తెలిసిందే. తమిళ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న అదితి తన తాజా చిత్రం నేసిప్పాయ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా తెలుగులో 'ప్రేమిస్తావా' పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా అదితి మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లోకి తన ఎంట్రీ గురించి, అవకాశాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు 'విరుమన్', 'మావీరన్', 'నేసిప్పాయ' చిత్రాలలో అదితి [...] -
Harish Shankar Confirms Aavesham Remake with Balakrishna!
by
Vijay kalyan 0 Votes
హరీష్ శంకర్ తో బాలయ్య సినిమా? పవన్ కళ్యాణ్, బన్నీ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో కలిసి వర్క్ చేసిన హరీష్ ద్రుష్టి ఇప్పుడు నందమూరి హీరోలపై పడింది. ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్యతో సినిమా చేసేందుకు హరీష్ ఆసక్తి చూపిస్తున్నాడు. హరీష్ లాంటి మాస్ యాక్షన్ దర్శకుడుకి బాలయ్య లాంటి స్టార్ దొరికితే 'దబిడి దిబిడే'. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో బాలయ్య హరీష్ శంకర్ సినిమా హరీష్ మొదట రామ్ పోతినేని కోసం [...] -
Director S. Shankar shared his interest to work with Telugu stars!
by
Vijay kalyan 0 Votes
రామ్ చరణ్ హీరోగా,శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ యూనిట్. ఇందులో భాగంగానే చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ని యూఎస్ఏ లోని డల్లాస్ లో నిర్వహించారు. ఈ వేడుకకి గేమ్ చేంజర్ మూవీ యూనిట్ తో పాటు పుష్ప డైరెక్టర్ సుకుమార్, ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కూడా అతిథులుగా హాజరయ్యారు. [...] -
actress Kasthuri Shankar shocking comments on Telugu People!
by
Vijay kalyan 0 Votes
రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చినవారే తెలుగు వారని సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళజాతి అంటూ మాటలు మాట్లాడుతున్నారన్నారు. తమిళనాడు బీజేపీ శాఖకు చెందిన సీనియర్ నేతలు అర్జున్ సంపత్, గురుమూర్తి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగువారు... ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే..మరి [...] -
actress Priya Bhavani Shankar clarity on glamor roles!
by
Vijay kalyan 0 Votes
తమిళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులోనూ తనదైన శైలిలో రాణిస్తోంది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. కెరీర్ తొలినాళ్ల నుంచి కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ వస్తోంది. ఎక్కడ గ్లామర్ షోకు ఆస్కారం లేకుండా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది భవాని..ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గ్లామర్ పాత్రలపై తనదైన శైలిలో స్పందించిందీ బ్యూటీ. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. 'ఫ్యాషన్ పేరుతో శరీరాన్ని [...] -
Shankar joining forces with surya and vikram?
by
Vijay kalyan 0 Votes
ఈసారి ఆయన ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సూర్య, విక్రమ్‌లతో శంకర్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నారని, ఈ సినిమా ఏకంగా 3 భాగాలుగా రానుందని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. తమిళనాట ప్రాచూర్యం పొందిన ‘వేల్పారి’ అనే నవల ఈ కథకు ఆధారమని తెలుస్తోంది. 3 భాగాలూ కలిసి రూ.1000 కోట్లకు పైగానే అవుతుందట.. మూడు భాగాల్నీ ఒకేసారి షూట్ చేసి, రెండు నెలల వ్యవధితో విడుదల చేయాలన్నది ఒక ప్లాన్. అయితే [...] -
Harish Shankar blames Sekhar Master for dance moves!
by
Vijay kalyan 0 Votes
నెగెటివ్ రివ్యూలు, రేటింగ్‌ల మీద హరీష్ శంకర్ స్పందిస్తూ..తన సినిమా అందరికీ నచ్చాలనే అత్యాశ లేదన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మిక్స్డ్ రివ్యూలు,రేటింగ్‌లు తనకు కొత్తేమీ కాదని, షోలు పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ టాక్ వస్తోందని, మరిన్ని షోలు యాడ్ అవుతున్నాయని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు..ఇక ఈ సినిమాను భాగ్య శ్రీ కోసమే తీసినట్టుగా ఉందని, సినిమాలో పాటలు కాకుండా.. పాటల కోసమే సినిమాను తీసినట్టుగా ఉందని ట్రోలింగ్ జరుగుతుంది. సితార అనే పాటలో స్టెప్పులు కూడా దారుణంగా ఉన్నాయని, [...] -
Harish Shankar Great Words About his guru Puri Jagannadh!
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం రాబోయే ఇండిపెండన్స్ డే 15ఆగష్టు న గురుశిష్యులు పోటీ పడుతున్నారు. పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తో, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ తో డీ అంటే డీ అంటున్నారు. రెండు సినిమాలకు ప్రమోషన్లు దంచికొడుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రేపు రవితేజ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూ లో..పూరి [...] -
harish shankar planning a ‘manam’ type for mega heroes!
by
Vijay kalyan 0 Votes
సినిమా అనగానే ఈరోజుల్లో కంటెంట్ ఉంటె తప్ప ఆడియన్స్ ఎవరు థియేటరకి వెళ్లి చూడటానికి ఆసక్తి ఉపించడం లేదు. అదే ఆడియన్స్ ని థియేటరకి రప్పించడానికి ఎపుడు దర్శకులు కొత్త తరహాని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. అదేంటి అంటే ముల్టీస్టారర్ కాంబినేషన్. ఇలాంటి ముల్టీస్టారర్ సినిమాలు ఈ రోజుల్లో ప్రతి ఇండస్ట్రీ ని కలుపుతూ వెళ్తున్నాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల అయినా కల్కి 2898 ల్లో కూడా అన్ని ఇండస్ట్రీల నుంచి నటి నటుల్ని తెచ్చి [...] -
Harish Shankar to work with ismart hero ram!
by
Vijay kalyan 0 Votes
త్వరలో రామ్ తో హరీష్ ఒక సినిమా చేస్తున్నట్లు, కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారని చెప్తూ, నేను వర్క్ చేయాలనుకున్న హీరోకి వ్యతిరేకంగా నా సినిమా ఎందుకు రిలీజ్ చేస్తా అని హరీష్ పేర్కొన్నారు. తప్పని సరి పరిస్థితులలో ఇలా పోటీ పడాల్సి వస్తోందని, రామ్, పూరి లకి డబుల్ ఇస్మార్ట్ మంచి హిట్ ఇవ్వాలని కోరారు హరీష్. హరీష్ శంకర్ పవన్ తో ఉస్తాద్ భగత్ తెరకెక్కిస్తున్నాడు.. ఈ మూవీ [...]