Search Results for: NTR jr
-
ఎన్టీఆర్, నీల్ సినిమాపై బిగ్ అప్డేట్, 'డ్రాగన్' సెట్స్ లో ఎంట్రీ!! యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 22 నుంచి తారక్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రేజీ అప్‌డేట్‌తో ఎన్‌టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు..కాగా, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రాగన్ అనే [...]
-
allu arjun and jr ntr following the same path!
by
Vijay kalyan 0 Votes
అటు ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం..ఇటు అల్లు అర్జున్ – అట్లీ డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ ఈ టాలీవుడ్ హీరోలకు ఏ రేంజ్ లో హిట్ ఇస్తారని చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బన్నీ, తారక్ ఇద్దరు ఒకే బాటలో పయనిస్తున్న క్రమంలో.. ఇద్దరు హీరోలకు ఆ తమిళ్ డైరెక్టర్లు కెరీర్ [...] -
Jr. NTR and Nelson Dilipkumar: Potential Film Project in the Works
by
Vijay kalyan 0 Votes
ఆ తమిళ్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన ఎన్టీఆర్? ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రతి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కోసం సిద్ధమవుతోంది. జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్‌కుమార్, ఎన్టీఆర్‌కి ఒక మాస్ అండ్ [...] -
Bollywood star urvashi raut to join Jr NTR’s Dragon
by
Vijay kalyan 0 Votes
పలు అందాల పోటీల్లో కిరీటాలు గెల్చుకున్న హాట్ బ్యూటీ 'ఊర్వశీ రౌటేలా' ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో బిజీగా మారబోతోంది. ఇన్నాళ్లు ఐటెం గర్ల్ గా ఉన్న ఊర్వశి కి ఇప్పుడు బంపర్ అఫర్ వచ్చింది. మొదట మోడలింగ్ తో కెరియర్ మొదలు పెట్టిన ఊర్వశి, తరువాత టాలీవుడ్ లో ఐటెం గర్ల్ అవతారం ఎత్తింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ లు అందుకుంటోంది. ఇప్పుడు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ డ్రాగన్ [...] -
Jr NTR’s Golden Triangle Crime Film Details!
by
Vijay kalyan 0 Votes
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా బ్యాక్ డ్రాప్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నీల్..ఎన్టీఆర్ మాస్ అటిట్యూడ్ తో మరో పాన్ ఇండియా సెన్సేషన్ తేవబోతున్నాడు. తాజాగా లీకైన డీటైల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు, గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యంలో ఒక ఇంటెన్స్ స్టోరీ అని సమాచారం.. గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా [...] -
jr NTR and Ranbir kapoor Join Forces for VD12
by
Vijay kalyan 0 Votes
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమా టైటిల్ ఇంకా టీజర్ ని ఈ నెల 12న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.. విజయ్ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. [...] -
Jr NTR to give voice for Vijay Deverakonda’s #VD12 ?
by
Vijay kalyan 0 Votes
విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో భారీ సినిమా వస్తుందని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని విజయ్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉండగా లేటెస్ట్ గా ఒక న్యూస్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. విజయ్ దేవరకొండ 12వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని [...] -
jhanvi kapoor was not the first choice for jr ntr devara!
by
Vijay kalyan 0 Votes
ఈసినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీకపూర్ నటించింది. జాన్వీ తొలి తెలుగు మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో పెద్దగా నటను ప్రాధాన్యత లేకపోయినప్పటికీ తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ముఖ్యంగా చుట్టమల్లే చుట్టేసింది పాటతో మెస్మరైజ్ చేసింది. ఈ పాటలో జాన్వీని చూసిన కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే దేవర మూవీలో హీరోయిన్గా తొలి ఆప్షన్ జాన్వీ కాదని మీలో ఎంత మందికి తెలుసు? అవును తొలుత జాన్వీ స్థానంలో మరో [...] -
JR NTR Prashanth Neel to Have Bangladesh Backdrop?
by
Vijay kalyan 0 Votes
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరు పాన్ వరల్డ్ స్టార్స్ కలిసి వర్క్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు ప్రశాంత్ నీల్, నీల్ మూవీస్ లో హీరోయిజం, హీరో ఎలివేషన్స్ సూపర్ గా ఉంటాయి. అలాంటి మ్యాజిక్ కి ఎన్టీఆర్ తోడైతే ఎలా ఉంటుందో అన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు నీల్.. ఇదొక పీరియాడిక్ [...] -
Rukmini Vasanth in talks for jr ntr – prashanth neel’s film!
by
Vijay kalyan 0 Votes
జూనియర్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ 31 వ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ 31వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఆసక్తికర అప్డేట్ వచ్చింది.. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర బృందం [...] -
Janhvi Kapoor says she wants to do every film with Jr NTR!
by
Vijay kalyan 0 Votes
దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఒకప్పుడు సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరోగా నటించిన దేవర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన అనుభవాలను ఆమె పంచుకున్నారు.. తెలుగు ఇండస్ట్రీకి వెళుతుంటే తనకు సొంత ఇంటికి వెళుతున్నట్టు అనిపిస్తోందని జాన్వీ కపూర్ చెప్పారు. ఇది తనకు చాలా [...] -
Jr NTR to Work With Sandeep Reddy Vanga?
by
Vijay kalyan 0 Votes
సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు.. సినీప్రియలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే త్వరలో సినిమాపై మరింత హైప్ పెంచేందుకు దేవర ట్రైలర్ లాంచ్ కు సిద్ధమయ్యారు టీం. ఇక ఈ ట్రైలర్ లంచ్ ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం తారక్ ముంబైలో ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల [...]