Search Results for: Mahesh Babu
-
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం టైటిల్‌పై వివాదం చెలరేగింది. ఇటీవలే ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి, ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ప్రకటించారు. అయితే, ఈ టైటిల్ తమదేనంటూ ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.. వివరాల్లోకి వెళితే, సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ [...]
-
grand daughter of Krishna and niece of Mahesh Babu into cinemas!
by
Vijay kalyan 0 Votes
సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నటశేఖర కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్‌స్టార్‌గా ఎదిగారు మహేశ్ బాబు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మూడో తరం వారసురాలు వెండితెర అరంగేట్రానికి సిద్ధమయ్యారు. సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, ఆయన కుమార్తె మంజుల-సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వి స్వరూప్ ఘట్టమనేని హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త వెలువడింది.. మహేశ్ బాబు మేనకోడలైన జాన్వి స్వరూప్, త్వరలోనే ఓ సినిమాతో కథానాయికగా [...] -
Mahesh Babu team up with animal director Sandeep Reddy Vanga?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళితో సినిమా అనంతరం ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంపై అభిమానులలో ఆసక్తి నెలకొంటోంది. దీని కోసం మైత్రి మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని [...] -
1 rupee theesukokunda cinema chesina mahesh babu!
by
Vijay kalyan 0 Votes
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమాలు చేసేది డబ్బుల కోసమే ..డబ్బులు ఊరికే రావని ఊరికే అనరు. అయితే పలువురు హీరోలు మాత్రం డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు. అలాంటి హీరోలల్లో ఒకరే మన మహేష్. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా సంపాదించుకున్న మన మహేష్ తన కెరియర్ లో ఓ సినిమా విషయంలో హెల్ప్ చేసినందుకుగాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. పలువురు స్టార్ హీరోలకి ఇతను వాయిస్ ని కూడా దానం [...] -
Teja sajja Clarifies about Mahesh Babu’s Lord Rama role!
by
Vijay kalyan 0 Votes
హను-మాన్' పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన యువ కథానాయకుడు తేజ సజ్జా, ఇప్పుడు 'మిరాయ్' అనే మరో సూపర్‌హీరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ట్రైలర్‌లో కనిపించిన రాముడి పాత్రను సూపర్ స్టార్ మహేశ్ బాబు పోషించారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ రూమర్లపై హీరో తేజ సజ్జా స్వయంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో [...] -
Mahesh Babu’s Niece to Debut in Tollywood!
by
Vijay kalyan 0 Votes
హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మహేశ్ బాబు అన్న కూతురు! సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే భారతి లుక్ టెస్ట్ పూర్తయినట్లుగా సమాచారం అందుతోంది. కాగా, భారతి హీరోయిన్ గా నటించబోయే సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భారతి ఘట్టమనేని సినిమాలలోకి ఎంట్రీ! అటు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ [...] -
The ‘Secret’ Behind Mahesh Babu’s Hair!
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు హెయిర్ సీక్రెట్ విగ్! మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణకు, అలాగే మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబుకు హెయిర్ లాస్ సమస్య ఉండేది. వారందరికీ వయసు పెరిగే కొద్దీ జుట్టు ఊడిపోవడం మనం చూశాం. అలాంటి జెనెటిక్ సమస్య ఉన్నప్పటికీ, మహేష్ బాబుకు మాత్రం ఏమాత్రం జుట్టు ఊడిపోకుండా, పర్ఫెక్ట్ హెయిర్‌తో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో ఆయన హెయిర్ వెనుక ఏదో సీక్రెట్ దాగి ఉందని అందరూ [...] -
happy birthday mahesh babu!
by
Vijay kalyan 0 Votes
PRINCE MAHESH BABU child artist ga chala movies lo natincharu, hero ga 1999 lo “RAJA KUMARUDU” ga Telugu Cinema ranga pravesam chesi 26 years avuthundi, Hero ga 26 years cini prayanam lo 27 movies maatrame natinchi, rashi kanna vashi important ani prove chesaru. 2001 lo release, ayina MURARI movie Mahesh Babu ku manchi break ichina [...] -
ED Issues Notice to Mahesh Babu in Money Laundering Case!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేశ్‌కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. గత వారం రెండు రోజుల పాటు ఈ సంస్థల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది.. కంపెనీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేశ్ రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. [...] -
Vijayendra Prasad: exploring the never seen side of Mahesh Babu
by
Vijay kalyan 0 Votes
సినిమా పూర్తిగా అడ్వెంచర్ జానర్‌లో రూపొందుతుందని, ఇటీవలి కాలంలో ఇండియన్ సినిమాల్లో ఇలాంటి కథ రాలేదని తెలిపారు. మహేష్ కెరీర్‌లో తొలిసారిగా ఈ జానర్‌లో నటిస్తున్నారని స్పష్టత ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్, కథను సిద్ధం చేసేటప్పుడు ఇదే దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా కసరత్తు చేశామని అన్నారు. మోడ్రన్ స్టోరీలైన్‌తో పాటు, ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని కలిగించేలా సినిమా ఉండబోతుందన్నారు. సినిమా కథా బలం, మహేష్ క్రేజ్‌ను డామినేట్ చేయదని, కథే ప్రధానమైనదని చెప్పారు.. ఇప్పటికే ఈ చిత్ర [...] -
Rajamouli Begins Shooting with Mahesh Babu and John Abraham?
by
Vijay kalyan 0 Votes
సీక్రెట్ గ షూటింగ్ కానిస్తున్న రాజమౌళి మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తప్ప..ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఇటీవల మూవీ ఓపెనింగ్ జరిగినప్పటికీ అది కూడా సీక్రెట్ గానే పూర్తి చేశారు. దానికి సంబంధించిన [...] -
Mahesh Babu Masters Martial Arts in China: Exciting Updates!
by
Vijay kalyan 0 Votes
రాజమౌళి సినిమా కోసం ఓ రేంజ్ లో కష్టపడుతున్న మహేష్ బాబు రాజమౌళి సూచనలతో మొదట జపాన్ లో కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. జపాన్ లో ట్రైనింగ్ ముగిసిన తరవాత ఆఫ్రికాలో కూడా కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఆఫ్రికాలో 'మసాయి-పిగ్మీస్' తెగల మధ్య కొన్నిరోజుల పాటు ఉండి బేసిక్స్ నేర్చుకున్నాడు. 20 రోజుల పాటు ఆప్రికన్ తెగల మధ్య ఉండి ఆ తెగల జీవన విధానం నడత నడవడిక అన్నిటిని [...]











