Search Results for: Kiara Advani
-
వార్ 2, ‘టాక్సిక్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు, రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న ‘డాన్ 3’ లోనూ నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి షాకింగ్‌గా తప్పుకుంది! సిద్దార్థ్ మల్హోత్రాతో 2023లో పెళ్లి చేసుకున్న కియారా – త్వరలో తల్లి కాబోతోంది! ఈ బిజీ షెడ్యూల్‌లో కూడా కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ, సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిందని బలమైన టాక్.. ‘డాన్ 3’ షూటింగ్ ఈ [...]
-
Kiara Advani to be part of Prabhas’ salaar 2?
by
Vijay kalyan 0 Votes
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్ పార్ట్- 1’ బ్లాక్బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తొలి భాగానికి కొనసాగింపుగా ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సలార్ పార్ట్-2లో ఓ [...] -
Kareena Kapoor, Kiara Advani confirmed for Yash’s Toxic!
by
Vijay kalyan 0 Votes
యశ్ పక్కన కరీనా కపూర్ హీరోయిన్ అని వినిపించింది. దీనితో యశ్ ఫాన్స్ కొంచెం డీలా పడ్డారు. కరీనా క్రేజ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కాదు. పైగా యశ్ కంటే కరీనా పెద్దది. ఇంత మంది ఉండగా కరీనాని ఎందుకు తీసుకున్నారు అనే విమర్శలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే యశ్ ఫాన్స్ ఆనందపడే విషయం ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ మూవీలో కరీనా నటించటం నిజమే కానీ హీరోయిన్ గా కాదు. యశ్ కి సిస్టర్ [...] -
After ‘Game Changer’, its ‘Toxic’ for Kiara Advani!
by
Vijay kalyan 0 Votes
KGF తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా 'టాక్సిక్' కావటంతో సినీప్రియులు, అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ గూర్చి గత కొంత కాలంగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. యశ్ పక్కన కరీనా కపూర్ హీరోయిన్ అని వినిపించింది. దీనితో యశ్ ఫాన్స్ కొంచెం డీలా పడ్డారు. కరీనా క్రేజ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కాదు. పైగా [...] -
kiara advani demanding huge for don 2?
by
Vijay kalyan 0 Votes
ముంబై వర్గాల ప్రకారం డాన్ 2 కోసం కియారా అద్వానీ తీసుకున్న రెమ్యునరేషన్ 13 కోట్లట. తన కెరీర్ లోనే ఇది అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ముందు కృతి సనన్ ని అనుకున్నప్పటికీ రన్వీర్ సింగ్ ప్రత్యేకంగా రికమండ్ చేయడంతో కియారాని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్.. ఇందులో సగమే వార్ 2కి ఇచ్చినా, అంతకన్నా కొంత తక్కువ గేమ్ ఛేంజర్ కు పుచ్చుకున్నా ప్రత్యేకంగా డాన్ 2కి ఎక్కువ ఆఫర్ చేయడం వెనుక కారణం [...] -
kiara advani has become the most googled person of the year!
by
Vijay kalyan 0 Votes
2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరం లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాదిలోని కీలక ఘటనలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో గూగుల్ సరికొత్త నివేదికను వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా నెటిజన్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీలు ఎవరు అనే అంశాన్ని వెల్లడించింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ టాప్ ప్లేస్ లో నిలిచింది.. ముఖ్యంగా ఆమె పెళ్లి ఫోటోల గురించి ఎక్కువగా ఆరా తీసినట్లు వెల్లడించింది. [...] -
kiara advani: least bother about remuneration
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్న ఈ అందాల బొమ్మ ఆ తరువాత రామ్ చరణ్ తో తీసిన “వినయవిధేయరామ” తో బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు అవకాశాలు వచ్చినా చేసే సాహసం చేయలేదు. ఇక లేటెస్ట్ గా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ [...] -
here’s the reason why Kiara Advani Wishes To Get Pregnant!
by
Vijay kalyan 0 Votes
బిటౌన్ పై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె గేమ్ చేంజర్ చిత్రంలో మరోసారి చెర్రీకి జోడిగా నటిస్తోంది. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ప్రియుడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాజస్థాన్లో విరి వివాహం జరిగింది. గత నెలలో ఈమె పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేశారు. అయితే తర్వాత మళ్లీ నాజూకుగా కనిపించడంతో [...] -
Kiara Advani teams up with Hrithik Roshan, Jr NTR for War 2!
by
Vijay kalyan 0 Votes
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇటీవల పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు తారక్. హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న ‘వార్-2’ చిత్రానికి ఆయన సైన్ చేసిన సంగతి తెలిసిందే! యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న [...] -
can thamanna repeat kiara advani’s magic?
by
Vijay kalyan 0 Votes
సౌత్ ఇండియా సినిమా దగ్గర హీరోయిన్ గా పరిచయం అయ్యి పాన్ ఇండియా హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ లో అయితే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకామె. మరి తమన్నా ఇపుడు సినిమాలతో పాటుగా పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలతో పాటుగా తనకు మొదటి సారిగా అయితే నటించిన అడల్ట్ సిరీస్ “లస్ట్ స్టోరీస్ 2” నుంచి ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. మరి ఇది [...] -
Kiara Advani recalls her near-death experience in Dharamshala!
by
Vijay kalyan 0 Votes
అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో ఇరగదీస్తోంది కియారా అద్వానీ. హిట్, ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం RC15 సినిమా చేస్తుంది. ఇటీవలే బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భూల్ భులయ్యా 2’ సినిమా చేసింది. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది [...] -
happening beauty Kiara Advani clarifies about Prabhas ‘Spirit’!
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియా స్టార్ అని పేరు సంపాదించుకున్న తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అది కూడా ఒకటితో ఒకటి సంబంధం లేని కథలే ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇక అలాంటి ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమా ల్యాండ్ మార్క్ చిత్రంగా ఉండిపోతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ల్యాండ్ మార్క్ సినిమాలో కియారా హీరోయిన్‌గా ఖరారు అయ్యిందంటూ వస్తు్న్న రూమర్స్‌పై ఓ క్లారిటీ వచ్చింది. కియారా అద్వానీ.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అటు [...]