• in

    Dulquer Salmaan Admits To Being “Pushed Around” In Bollywood!

    హిందీలో పెద్ద స్టార్ అనిపించుకోకపోతే తీవ్రమైన నిర్లక్ష్యానికి గురికావాల్సి వస్తుందని తన అనుభవాలను పంచుకున్నారు. ఓ తాజా ఇంటర్వ్యూలో దుల్కర్ మాట్లాడుతూ.."బాలీవుడ్‌లో నటించేటప్పుడు, నేను స్టార్ అని అందరినీ నమ్మించాల్సి వచ్చేది. నా చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఉండేవారు. మనం లగ్జరీ కారులో వస్తేనే మనల్ని స్టార్‌గా గుర్తిస్తారు.. అలా లేకపోతే సెట్‌లో కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వరు, మానిటర్ చూడటానికి కూడా స్థలం కేటాయించరు" అని అన్నారు..2018లో ‘కార్వాన్’ చిత్రంతో దుల్కర్ హిందీ [...]

    Read More

  • in

    Pooja Hegde officially onboards Dulquer Salmaan’s next!

    కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు ఆడియన్స్‌లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. దుల్కర్ సల్మాన్ 41వ‌ మూవీ గా వ‌స్తున్న ఈ మూవీ..ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా రవి నేలకుడిటి వ్యవహరిస్తుండగా..SLV సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా చేయనున్నారు.. ఇక సినిమాలో దుల్కర్ సరసన హీరోయిన్గా టాలీవుడ్ బుట్ట [...]

    Read More

  • in

    Venky Atluri confirms sequel to Dulquer Salmaan’s ‘Lucky Bhaskar’!

    వెంకీ అట్లూరి – దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలు సంతోషాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ వెంకీ అట్లూరి.. ఆ తర్వాత హీరో ఎదిగే విధానం, డబ్బు [...]

    Read More

  • in

    nani to produce Dulquer Salmaan’s next with Ram Jagadeesh’?

    ఇటీవలి కాలంలో ఆశ్చర్యపరిచే విజయం సాధించిన సినిమాల్లో కోర్ట్ ఒకటి. చిన్న బడ్జెట్‌, కొత్త నటీనటులు అయినప్పటికీ న్యాయ వ్యవస్థ నేపథ్యంలో కథను ఆకట్టుకునేలా రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రామ్ జగదీశ్ తన రెండో ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు.. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఓ దర్శకుడి తొలి సినిమాకే రెండో ఛాన్స్ [...]

    Read More

  • in

    Everything about Dulquer Salmaan – Telugu swag

    FACT 01: Journey to Acting Dulquer Salmaan is the youngest son of the South legendary actor Mammootty, Before his acting career, Dulquer worked at an IT firm in Dubai. FACT 02: Actor, Singer, Award Winner One of Dulquer Salmaan’s passions is singing, and he has lent his voice to songs in films like ABCD, Manglish, and [...]

    Read More

  • in

    Pooja Hegde to romance Dulquer Salmaan in telugu movie!

    పూజా హెగ్డే కెరియర్ ఇరకాటంలో పడిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈమె దుల్కల్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే మలయాళం తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి విజయాలని సొంతం చేసుకుని రేసుగుర్రం లా దూసుకుపోతున్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత [...]

    Read More

  • in

    rana, Dulquer Salmaan-Bhagyashri Borse’s ‘Kaantha’ launched!

    మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్‌ను ఆకట్టుకుంది..ఈ సినిమాకు సక్సెస్ అందకపోయినా.. భాగ్యశ్రీ డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా డిజాస్టర్ అయినా..అమ్మడికి టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇందులొ భాగంగా భాగ్యశ్రీ ఒక క్రేజీ జాక్‌పాట్ ఆఫర్‌ కొట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న‌ రానా, దుల్కర్ సల్మాన్ మల్టీ స్టార‌ర్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే అవకాశాన్ని దక్కించుకుంది.. గత కొద్ది రోజులుగా వీరి సినిమాలో [...]

    Read More

  • in

    mr bacchan beauty Bhagyashri To Romance Dulquer Salmaan!

    మిస్టర్‌ బచ్చన్‌ మూవీ సెట్స్‌పై ఉండగానే భాగ్యశ్రీ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. గౌతమ్‌ తిన్ననూని దర్శకత్వంలో ‘వీడీ12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. ఈ మూవీ ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్‌ జరుపుకుంటున్నది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా అవకాశాన్ని దక్కించుకుంది భాగ్య శ్రీ. రానా దగ్గుబాటి నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా కాంత మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేశారని [...]

    Read More

  • in

    mr bacchan beauty Bhagyashri to romance Dulquer Salmaan!

    మిస్టర్‌ బచ్చన్‌ మూవీ సెట్స్‌పై ఉండగానే భాగ్యశ్రీ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. గౌతమ్‌ తిన్ననూని దర్శకత్వంలో ‘వీడీ12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. ఈ మూవీ ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్‌ జరుపుకుంటున్నది.. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా అవకాశాన్ని దక్కించుకుంది భాగ్య శ్రీ. రానా దగ్గుబాటి నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా కాంత మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేశారని [...]

    Read More

  • in

    Dulquer salmaan to romance young Krithi Shetty?

    కృతి శెట్టి విషయానికి వస్తే ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నాని సరసన నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. అయితే రామ్ పోతినేని వారియర్ అనే సినిమాలో నటించింది కృతి ఈ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మొదటి సినిమా హిట్ అయినా కూడా తర్వాత వచ్చిన సినిమాలు ఏమీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక రీసెంట్ గా మనమే అనే [...]

    Read More

  • in

    young beauty Bhagyashri Borse To Romance Dulquer Salmaan!

    భాగ్యశ్రీ బోర్సే..ఈ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ కుర్ర హీరోయిన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో సినిమాలో నటిస్తుంది..ఈ సినిమాలు ఇంకా పూర్తి కాలేదు కానీ ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.. రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్ ‘..ఈ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకు [...]

    Read More

  • in

    Dulquer Salmaan’s key role in prabhas, hanu raghavapudi movie?

    సౌత్ హీరోలు మిగతా భాషల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సాల్మన్ సొంత భాషా సినిమాలతో పాటు, హిందీ,  తెలుగు,  తమిళం, మలయాళం, సినిమాల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన దుల్కర్ తెలుగులో నేరుగా సీతా రామం సినిమాతో అలరించారు. అంతకుముందు మళయాలం లో నటించిన మూవీస్ డబ్బింగ్ తో తెలుగువారికి దగ్గరయ్యాడు.. ఇపుడు తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటూ బిజీ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.