in

mr bacchan beauty Bhagyashri To Romance Dulquer Salmaan!

మిస్టర్‌ బచ్చన్‌ మూవీ సెట్స్‌పై ఉండగానే భాగ్యశ్రీ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. గౌతమ్‌ తిన్ననూని దర్శకత్వంలో ‘వీడీ12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. ఈ మూవీ ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్‌ జరుపుకుంటున్నది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా అవకాశాన్ని దక్కించుకుంది భాగ్య శ్రీ. రానా దగ్గుబాటి నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా కాంత మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేశారని టాక్‌. వరుస మూవీలతో భాగ్యశ్రీ ఫుల్‌ ఫుల్‌ బిజీ అయినట్టేనని టాక్‌. భాగ్యశ్రీ, దుల్కర్‌ మూవీ ‘కాంత’ మూవీతో సత్తా చాటేందుకు సిద్ధమైంది. త్వరలోనే మూవీకి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉన్నది..!!

Balakrishna as Krishna in his son Mokshagna’s debut movie?

GOAT!