Search Results for: Dhanush
-
భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. 'కలాం' పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్‌లో ప్రఖ్యాత నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త యావత్ భారతీయ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటుండడంతో తెలుగువారిలోనూ ఈ [...]
-
arjun reddy girl shalini pandey to romance dhanush!
by
Vijay kalyan 0 Votes
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్లలో ఒకడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ రీసెంట్‌గా ‘రాయన్’తో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నటిస్తోన్న కుబేర షూటింగ్ దశలో ఉంది.. ఇక ప్రస్తుతం 'ఇడ్లీ కడై' టైటిల్‌తో రాబోతున్న సినిమా కూడా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కీలక [...] -
Dhanush to play Ilayaraja in Biopic?
by
Vijay kalyan 0 Votes
వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా బిజీగా ఉన్న ధనుష్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి తెలుసుకున్న అభిమానుల ఖుషీ అవుతున్నారు కూడా. ఇళయరాజా మ్యూజిక్ గురించి అందరికీ తెలిసిందే. మ్యూజిక్‌మ్యాస్ట్రో అంటుంటారు. అయితే.. ఇళయరాజా బయోపిక్ తీయనున్నారనీ..అందులో ధనుష్ నటిస్తున్నారని ఒక వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 2024 లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది ..అయితే..2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని న్యూస్ [...] -
Sekhar Kammula gets Nagarjuna for Dhanush’s movie!
by
Vijay kalyan 0 Votes
నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ లభించింది. ఇప్పటికే నాగ్..నా సామిరంగ అనే కొత్త సినిమాను ప్రకటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు నాగ్ మరో సినిమా అప్డేట్ వచ్చేసింది. తమిళ్ స్టార్ హీరో ధనుశ్..శేఖర్ కమ్ముల కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఓ కీలక పాత్రలో నాగార్జున [...] -
Rashmika on board for Dhanush’s movie with Sekhar Kammula!
by
Vijay kalyan 0 Votes
స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న రష్మిక మందన్న మిగతా హీరోయిన్స్ నుంచి పోటీ ఎంత ఉన్నా కూడా తనదైన శైలిలో అవకాశాలు అయితే అందుకంటోంది. ప్రతి ఏడాది మినిమం సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో బిజీ గా మారుతుంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆమె రేంజ్ చాలా పెరిగిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ నటి రష్మిక మందన్న జోరు నడుస్తోంది... వరుసగా [...] -
dhanush to play role of a food delivery boy!
by
Vijay kalyan 0 Votes
స్టార్ హీరో అంటే ఇలా ఉండాలి అనే అభిప్రాయాన్ని మార్చేశాడు తమిళ నటుడు ధనుష్. కెరీర్ ఆరంభంలో అతడి అవతారం చూసి ఇతను హీరో ఏంటి అని చాలామంది కామెడీ చేశారు. కానీ నవ్విన నాపచేనే పండినట్లు తనను ఎగతాళి చేసిన వాళ్లే తన నటన చూసి ముక్కున వేలేసుకునేలా చేశాడతను. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారిని, బాలీవుడ్ మూవీస్ ద్వారా హిందీ ప్రేక్షకులకు కూడా తన ప్రతిభేంటో తెలిసేలా చేశాడతను. ఈ మధ్య ది [...] -
Uppena beauty Kriti shetty pairing up with Dhanush!
by
Vijay kalyan 0 Votes
సినీరంగంలో కొంత మంది నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. అదే కొంత మందికి మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు వస్తుంది. ఎంత మంచి పాత్రలు వచ్చిన, నటన ఎంత బాగా చేసిన కొంచెం అదృష్టం కూడా ఉండాలి అని సినీతారలు అంటుంటారు. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చింది కృతి శెట్టి. ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలతో ధక్షిణాదిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను [...] -
Dhanush and Aishwaryaa Rajinikanth announce decision to divorce!
by
Vijay kalyan 0 Votes
విడాకులు తీసుకుంటున్న జాబితాలో మరో ప్రముఖ జంట చేరింది. తమిళ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 2004లో వీరి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి విడాకులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత 18 ఏళ్ల నుంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రయాణం కొనసాగించామని… కానీ ఇప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యామని హీరో [...] -
kollywood star Dhanush announces first Telugu film titled ‘Sir’!
by
Vijay kalyan 0 Votes
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు దర్శకుల పై మొగ్గుచూపుతున్నాడు. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ వర్సటైల్ యాక్టర్ బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు. అత్రంగి రే అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. [...] -
Kammula confirms thriller with Dhanush for next year!
by
Vijay kalyan 0 Votes
హ్యూమన్ రిలేషన్స్, లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వస్తున్న శేఖర్ కమ్ముల ఈ సారి థ్రిల్లర్ పై కన్నేశాడు. నాగచైతన్య, సాయిపల్లవితో కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమైన శేఖర్ తన తదుపరి చిత్రాన్ని ధనుష్‌తో తీయబోతున్నట్లు ధృవీకరించాడు. నిజానికి ఇప్పటికే దీని గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే శేఖర్ కమ్ముల ఈ సారి తను తీయబోయే సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు. [...] -
Pooja Hegde to star in Dhanush-Venky Atluri film!
by
Vijay kalyan 0 Votes
ఈ మధ్య తమిళ హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్.. వంశీ పైడిపల్లితో ఓ బహు భాషా సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. అలాగే ధనుష్.. శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా రాబోతోంది. దీని గురించి ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. దీని తర్వాత మరో తెలుగు దర్శకుడితో ధనుష్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ డైరెక్టరే వెంకీ అట్లూరి. తొలిప్రేమతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. [...] -
its official, Sekhar Kammula to direct Dhanush!
by
Vijay kalyan 0 Votes
తమిళ హీరోలు టాలీవుడ్ దర్శకులపై ఫోకస్ పెట్టారు. మన దర్శకులు విభిన్న కథా చిత్రాలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో తమిళ స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి, ధనుష్ స్ట్రైట్ తెలుగు సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఏషియన్ వారు ఓ ప్రాజెక్ట్ సెట్ చేసారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ట్రైలింగ్యువల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుందని మేకర్స్ తెలియజేశారు. క్లాస్ డైరెక్టర్‌తో రా [...]