in

Anaswara rajan’s First Look: Heart Of Kaaka

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు చేజిక్కించుకొని మంచి ఫామ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ లో యువ బ్యూటీ అనస్వర రంజన్ కూడా ఒకరు. అయితే అనస్వర చేతిలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కాకా అనే చెప్పాలి. ఈ సినిమాలో చిరుకి కూతురు పాత్రలో నటిస్తున్న ఆమె తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఇప్పుడు విడుదల చేసారు. ఇక ఇందులో ఆమె బ్యూటిఫుల్ లుక్ లో హోమ్లీ గా కనిపిస్తోంది..

ఇక ఆమెకి ఎల్లప్పుడూ నీడగా, తన గుండె చప్పుడే అమెగా మెగాస్టార్ చిరంజీవిని చూపిస్తూ ఆమెకి ఎన్నడూ నీడగా అండగా కాపాడుకునే కాకా గా కనిపించబోతున్నట్టు రెండు కోణాలని ఈ పోస్టర్ లో చెప్పడం విశేషం. మొత్తానికి ఒక ప్యాకెడ్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ కే వి ఎన్ సంస్థ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..!!

Shahid Kapoor, Alia Bhatt To Join Jr NTR-Starrer Dragon?