in

Malavika Mohanan: only heroines are blamed for the failure of films

కోలీవుడ్‌లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్గా మాళవిక మోహన్ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ట్ ప్రభాస్ సరసన రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ..కొన్ని రోజులుగా మూవీ షూటింగ్‌లో సందడి చేస్తుంది. తాజాగా యూధ్ర‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మాళవిక ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది..

ఓ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందంటే.. ఆ సినిమాలో హీరోలకు పెద్ద పెద్ద గిఫ్ట్ లు ఇస్తారు. హీరోయిన్లకు మాత్రం అలాంటిదేమీ ఉండదు. అసలు గమనించరు కూడా అంటూ చెప్పుకొచ్చింది. ఏదైనా ఫ్లాప్ ఎదురైతే మాత్రం హీరోయిన్ అన్ ల‌క్కి, హీరోయిన్ ఐరన్ లెగ్‌. ఆమె వల్ల సినిమా ఫ్లాప్ అయిందంటూ తిడతారని షాకింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం మాళ‌విక మోహన్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి..!!

4 music directors for Rajamouli – Mahesh babu film?

shraddha Kapoor is in talks for pushpa 2 item song!