in

dhurandhar lady sara arjun in Ram Charan’s RC17?

dhurandhar lady sara arjun in Ram Charan’s RC17?

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ 17వ సినిమా ఆరంభం కోసం అని చెప్పాలి. దర్శకుడు సుకుమార్ తో చేయనున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ పై ఇప్పుడిప్పుడే కొత్త వైబ్స్ మొదలయ్యాయి. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై ఆల్రెడీ ఎంతో కాలంగా సస్పెన్స్ గా మారిన సంగీత దర్శకుడు ఎవరు అనే ప్రశ్నకి అనిరుద్ రూపంలో సమాధానం దొరికింది..

అయితే ఈ అంశంతో పాటుగా హీరోయిన్ ఎవరు అనేది కూడా చాలా కాలంగా ప్రశ్నగా ఉంది. ఇక ఫైనల్ గా దీనికి కూడా సమాధానం దొరికేసినట్టు తెలుస్తుంది. సంగీత దర్శకుని లానే హీరోయిన్ గా కూడా కొందరి పేర్లు వినిపించగా ఫైనల్ గా ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ నే లాక్ చేసినట్టు ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై కూడా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. సో వీటి అన్నిటికి ఈ దసరా రోజున బహుశా ఓ క్లారిటీ రావచ్చు..!!

prabhas gives yet another chance to raja saab makers!

kannada beauty saptami gowda bags a mega offer!