in

arjun reddy girl shalini pandey to romance dhanush!

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వన్‌ ఆఫ్‌ ది టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్లలో ఒకడు కోలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ ధనుష్‌ రీసెంట్‌గా ‘రాయన్‌’తో బ్లాక్‌ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న ధనుష్‌ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో నటిస్తోన్న కుబేర షూటింగ్‌ దశలో ఉంది..

ఇక ప్రస్తుతం ‘ఇడ్లీ కడై’ టైటిల్‌తో రాబోతున్న సినిమా కూడా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ షాలినీ పాండే కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజా వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్‌ చేస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అర్జున్‌ రెడ్డి భామను ధనుష్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలా ప్రజెంట్‌ చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది..!!

samantha: ‘Raa Macha Macha’ of Game Changer is ‘Unmatchable’!

allu arjun and Trivikram next is a socio-fantasy film?