in

prabhas to romance trisha again?

ప్రభాస్‌ కు మొట్టమొదటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఇచ్చిన వర్షం సినిమాలో ప్రభాస్.. త్రిషతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ పెయిర్ పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలోను కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్‌గా మంచి రిజల్ట్ అందుకున్న‌ వీరిద్దరికి హిట్ పెయిర్‌గా ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక ప్రస్తుతం త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఈమె కూడా మంచి స్టార్‌డంతో కొనసాగుతుంది. ఐదు నుంచి ఏడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. ఇలాంటి క్రమంలో ప్రభాస్ హీరోగా..సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న స్పిరిట్ సినిమా కోసం త్రిషను సెలెక్ట్ చేసుకున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

can young Beauty Bhagyashri Borse change her fortunes?

devara producer Naga Vamsi Responds on song trolls!