in

for the first time naga chaithanya’s dual sensation!

విరూపాక్షతో అందరి ద్రుష్టిని తన వైపు తిప్పుకున్న కార్తీక్ దండు ఇప్పుడు నాగచైతన్య కోసం ఓ విభిన్నమైన మిస్టిక్ థ్రిల్లర్‌ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో చైతూ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని టాక్. చైతు కెరీర్ లో ఇప్పటి వరకూ ద్విపాత్రాభినయం చేయలేదు. ఇదే తన మొదటి సినిమా అవుతుంది. డ్యూయెల్ రోల్ లో చైతు ఎలా కనిపించనున్నారో అన్న ఆసక్తి ఇప్పుడు ఫాన్స్ లో మొదలయ్యింది. ఇంతక ముందు ఇలాంటి ప్రపోజల్ వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. గతంలో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో హలో బ్రదర్ రీమేక్ తెరెకెక్కుతుందని,  చైతన్య డబుల్ రోల్ లో నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ అది చర్చల దశలోనే ఆగిపోయింది. మళ్ళీ  ఇన్నాళ్లకు కార్తీక్ దండు సినిమాలో డ్యూయెల్ రోల్ లో చైతు కనిపించనున్నాడు..!!

samantha: i am mentally very strong now

Priyanka Chopra, the highest-paid Indian actress!