in

samantha to announce her stunning re entry soon!

యా సైటీస్ కారణంగా వన్ ఇయర్ సినిమాలకి బ్రేక్  తీసుకుని, శారీరకంగా, మానసికంగా దృడంగా తయారయ్యింది. ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమై కథలు వింటోంది. వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం డబ్బింగ్ పూర్తి చేసింది సామ్. నెక్స్ట్ కోలీవుడ్ లో విజయ్ తో ఒక మూవీ కమిట్ అయ్యింది.

కానీ తెలుగులో ఇప్పటివరకు సామ్ ఏ సినిమా కమిట్ అవలేదని ఆమె ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఇలాంటి క్రమంలో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పనుంది సామ్. పుష్ప 2 తరవాత బన్నీ అట్లీతో చేయబోయే సినిమాలో సామ్ నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీ తరవాత బన్నీ, అట్లీ కాంబో పట్టాలెక్కనుంది. ఈ మూవీకి సామ్ ని ఫిక్స్ చేసారని టాక్..!!

Aamir Khan to play antagonist in SS Rajamouli, Mahesh Babu’s movie?

anupama says ‘first go watch the film and then comment’!