in

happening girl sreeleela reveals her beauty secrets!

శ్రీలీల డాన్స్ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. రీసెంట్గా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెడతా డాన్స్ వేసి అదరగొట్టింది చిన్న వయసులోనే ఇంత గుర్తింపుని తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. తను ఫిజికల్ మెంటల్ హెల్త్ రెండిటిని కూడా ఆమె బ్యాలెన్స్ చేస్తుందట. అందుకు ఈమె ప్రతిరోజు రాత్రి 45 నిమిషాలు తప్పకుండా యోగా చేస్తుందట.

మజిల్స్ స్ట్రెంత్ కోసం బాడీ టోన్ గా ఉండేందుకు ఎక్కువగా బెంచ్ ప్రెస్డ్ డెడ్ లిఫ్ట్స్ వంటివి చేస్తుందాటా ప్రతిరోజు ఉదయం కొబ్బరి నీళ్లు తాగుతుందట లో ఫాట్ జ్యూస్ తర్వాత వెజిటేబుల్స్ సాండ్ విచ్ తీసుకుంటుందట. ఏదైనా ఒక పండు, సలాడ్. బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటుందట కూరలు పప్పు బ్రౌన్ రైస్ సలాడ్స్ వంటివి తింటుందట. సాయంత్రం కాఫీ నైట్ వెజిటేబుల్ సూప్ కానీ సలాడ్ కానీ తీసుకుంటుందట..!!

Trisha returns to Telugu cinema with ‘Vishwambhara’!

WHAT A PATHETIC END!