in

rashmika gets no credit for animal success!

బెడ్రూమ్ సీన్స్, వరుస లిప్ లాక్ సీన్స్ అంటూ రెచ్చిపోయి హీట్ ఎక్కించింది. మొత్తానికి సెమీ న్యూడ్ గా నటించి మరోసారి సెన్సేషన్ గా మారింది. కానీ ఆమె అంతా విప్పి చూపించినప్పటికీ, అంతా వేస్ట్ అయిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. దానికి కారణం లేకపోలేదు. సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్ననే అయినప్పటికీ, క్రెడిట్ మొత్తం ‘యానిమల్’ మూవీలో కీలకపాత్రలో నటించిన మరో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తికి దక్కింది. ఆమె నటించిన హాట్ సీన్స్ నెట్టింట్లో తుఫాన్ క్రియేట్ చేస్తున్నాయి. రష్మిక కంటే త్రిప్తికి ఎక్కువగా పాపులారిటీ దక్కుతోంది.

ఆమె ఎవరు అన్న విషయం గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు ప్రేక్షకులు. దీంతో అంతా విప్పి చూపించినప్పటికీ రష్మికకు ఉపయోగం లేకుండా పోయిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అందరి దృష్టి త్రిప్తిపైనే ఉంది. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో సైతం ఆఫర్ల వెల్లువ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కనిపించింది ఒక్క షాట్ లోనే అయినా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు త్రిప్తిని మర్చిపోలేకపోతున్నారు .దీంతో సినిమా ఇలా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంతోషం లేకుండా పోయింది రష్మికకు పాపం..!!

MS Dhoni Sends Special Gift To hero nithin!

hot sensation Chandrika Ravi to play silk smitha!