in

balayya with sukumar, Most Crazy Combo On Cards!

గవంత్ సింగ్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ తో నటసింహం బాలయ్య జోరుమీదున్నాడు. ఇప్పుడు అదే స్పీడులో లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమాలు అందించిన బాబీ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్నాడు. అయితే ఇది ఇంకా పట్టాలెక్కక మునుపే మరో ఆసక్తికర కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది.

అది కూడా పుష్పతో నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్న సుకుమార్ తో ఈ చిత్రం చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పైపెచ్చు ఈ సినిమా బాలయ్య నటించిన ఓ హిట్ చిత్రానికి సీక్వెల్ గా ఉంటుందని దిల్ రాజు నిర్మించనుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ కుదిరితే అభిమానులకు పండగే.. మరికొన్ని రోజులైతే గానీ ఈ వార్తలపై క్లారిటీ రాదు..!!

Exposing is not easy, Anasuya slams a Netizen!

Dhanush to play Ilayaraja in Biopic?