in

Critical Time for dusky beauty Pooja Hegde!

చాలామంది హీరోయిన్స్ ఎన్న సినిమాల్లో చేస్తూ ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతుంటారు. అలాగే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు మొదట్లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలా ఒకప్పుడు బిజీగా ఉన్న రాశి కన్నా, నివేద థామస్, రెజీనా వంటి హీరోయిన్లకు ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేవు. ఇక మరి కొన్ని రోజులైతే ఇదే లిస్టు లోకి చేరబోతుంది పూజ హెగ్డే. ఇండస్ట్రీ లోకి రావడంతోనే ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకొని, ఆ తర్వాత నటించిన వరుస సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో చాలామంది హీరోలకి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది..

అయితే అలాంటి హీరోయిన్ చేసిన వరుస సినిమాలు ప్లాఫ్ అవ్వడంతో ఈ హీరోయిన్ పై చాలామంది దర్శక నిర్మాతలు పెదవి విరుస్తున్నారు. అంతేకాదు తమ సినిమాలో తీసుకుంటే ఖచ్చితంగా ప్లాఫ్ అంటూ నమ్ముతున్నారు. ఇలాంటి గడ్డు కాలంలో మరి పూజ పాపకు పిలిచి ఆఫర్స్ ఎవరు ఇస్తారో చూడాలి..ఇక సైలెంట్ గ ఉండి చేసేదేమి లేక సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ రేస్ లో నేనున్నా అంటూ హింట్ ఇస్తుంది..ఇప్పటికి పూజ అందాలకు యూత్ ఫిదా అవుతూనే ఉన్నారు మరి..!!

THEY WILL MAKE YOU BELIEVE!

Is Skin Show also Sanatana Dharma? Rashmi Responds