in

beef controversy, priyanka chopra in the news again!

ను బాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయంలో పార్టీలకు వెళ్ళవలసి వచ్చేదని అక్కడ తనను కొంతమంది గొడ్డు మాంసం తినమని ఫోర్స్ చేసేవారని ఆమె చెప్పింది. గొడ్డు మాసం తినడం తనకు ఇష్టం లేకపోయేదని వివరిస్తూ..బాలీవుడ్ లో ఉన్న రాజకీయాలు తనకు నచ్చలేదని, ఆ రాజకీయాలు చూసి విసిగిపోయి బాలీవుడ్ ను కావాలనే దూరం పెట్టానని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ఈ ఇంటర్వ్యూ జరిగి నిజానికి సంవత్సరం గడుస్తుంది. అయితే ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తరువాత ప్రియాంక మాటలు ఒక ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడిందని అప్పట్లో చర్చలు జరిగాయి. ఇక లేటెస్ట్ గా చూస్తే ఒక ఫంక్షన్ లో ప్రియాంక చోప్రా వ్యాఖ్యలకు కారణమైన ఆ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ మరియు ప్రియాంక చోప్రా కలివిడిగ ఉండటంతో మరోసారి ప్రియాంక చోప్రా గొడ్డు మాసం కాంట్రవర్సీ బయటకు వచ్చింది.

vijay devarakonda’s cameo in NTR’ devara?

samantha is the only heroine to achieve this record!