in

Case booked against Tollywood actress Dimple Hayathi!

టి డింపుల్ హయతి వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును కాలితో తన్నడం, కారు తో ఢీ కొట్టింది నటి డింపుల్ హయతి. జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే.. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్ లో ఢీ కొట్టింది డింపుల్ హయతి. ఈ తరుణంలోనే జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్..

దీంతో 353, 341, 279 సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డింపుల్ పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు పెట్టారు. పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఐపీఎస్ అధికారి..తీరు మార్చుకోలేదు డింపుల్. దీంతో పోలీసు కేసు పెట్టారు. అయితే.. ఈ వివాదంపై నటి డింపుల్ హయతి స్పందించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన తప్పులను ఆపలేరు… లేదా కప్పిపుచ్చలేరని.. హీరోయిన్ డింపుల్ హయతి ట్వీట్ చేశారు.

RRR’ Actor Ray Stevenson(scott dora) Dies At 58!

Young Sensation sreeleela comments about Her Stardom!