in

Rashi Khanna turning psycho killer!

టాలీవుడ్ భామ రాశీఖ‌న్నా ప్ర‌స్తుతం రెండు వెబ్ సిరీస్ ల‌కు సంత‌కం చేసింది. వీటిలో షాహిద్ క‌పూర్ తో క‌లిసి చేస్తున్న ప్రాజెక్టు ఒక‌టి. మ‌రోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్ గ‌న్ డెబ్యూ వెబ్ సిరీస్ రుద్ర‌..ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. క్రైం థ్రిల్ల‌ర్ రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో రాశీఖ‌న్నా ఇది వ‌ర‌కెన్న‌డూ..

పోషించ‌ని సైకో కిల్ల‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. జులై 21 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. డిస్నీ-హాట్ స్టార్‌లో విడుద‌ల కానుంది. రాజేశ్ మ‌పుస్క‌ర్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న రుద్ర‌ను బీబీసీ స్టూడియోస్ ఇండియాతో క‌లిసి అప్లాస్ ఎంట‌ర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది. రుద్ర‌లో అజ‌య్ దేవ్ గ‌న్ పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో క‌నిపించ‌డం లేదు రాశీఖ‌న్నా.

SET KI TAAGI VACHINA HERO NI NILADEESINA KANNAMBA!

kajal to play prostitute and a raw agent in nag’s next?