in

prashanth neel brings kgf heroine for Prabhas ‘Salaar’!

తాజా సమాచారం ప్రకారం యాక్షన్ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’, నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న “సలార్”లో ఒక ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో షూట్ చేస్తారట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో హీరోయిన్‏గా చేసినా శ్రీనిధి శెట్టికి మంచి క్రేజ్ ఉంది.

తానూ రాసుకున్న కథలో వచ్చే స్పెషల్ సాంగ్‏లో శ్రీనిధి పర్ఫెక్ట్‏గా సరిపోతుందని ప్రశాంత్ ఆమెను తీసుకున్నాడట. పైగా శ్రీనిధి శెట్టిని హీరోయిన్‏ను చేసింది కూడా ఈయనే. కాగా 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

anchor suma responds on negative comments On Calf Video!

‘Pushpa’ based mostly on Mani Ratnam’s ‘Villain’ film story?