in

payal rajput to do an item song for ‘rx100’ director!

జయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అంతేకాకుండా పాయల్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ని కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత వెంకీ మామ, డిస్కోరాజా, అనగనగా ఓ అతిధి వంటి సినిమాలో చాన్సులు కొట్టింది. అయితే వాటి తరువాత ఎక్కువగా పాయల్ ను ఐటెం సాంగ్స్ కోసం మాత్రమే సంప్రదిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా తనకు మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన అజయ్ భూపతి మరోసారి ఛాన్స్ ఇచ్చాడట. అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రం సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ కోసం పాయల్ ను సంప్రదించారట. అందుకు పాయల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నారు. అతిధి రావు హైదరి అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు

shruthi haasan roped in for prabhas ‘salaar’ movie!

Suriya’s ‘Soorarai Pottru’ Goes To Oscars!