in

abbai kante mundhe komaram bheem pathra chesina babai!

బ్బాయి కంటే ముందే బాబాయ్, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన గోండు వీరుడు, కొమరం భీం పాత్రలో కనిపించారు. తారక్ ఆర్.ఆర్.ఆర్. లోకొమరం భీం గ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే, కాని బాలయ్య బాబు కొమరం భీం గ నటించిన విషయం చాల తక్కువ మందికి తెలుసు. 2011 లో సి. కళ్యాణ్ నిర్మించిన, దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన చిత్రం” పరమ వీర చక్ర ” అందులో బాలయ్య ఆర్మీ మేజర్ గ, సినిమా హీరో గ ద్విపాత్రభినయం చేసారు. సినిమా హీరో పాత్ర కాబట్టి బాలయ్య బాబు వివిధ పాత్రల్లో నటించటం జరుగుతుంది..

అందులో భాగం గ కొమరం భీం పాత్ర కూడా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం రాబట్టలేకపోయింది. అందుకే బాలయ్య బాబు కొమరం భీం వేషం వేసిన సంగతి, కొంత మంది సినీ జర్నలిస్టులకు, బాలయ్య అభిమానులకు మాత్రం గుర్తుండి ఉంటుంది. మొత్తానికి అప్పట్లో గోండు వీరుడు కొమరం భీం గ బాలయ్య బాబు అలరించారు, రాబోయే రోజుల్లో ఫిక్షన్ స్టోరీ గ తెరకు ఎక్కుతున్న ఆర్.ఆర్.ఆర్. లో కొమరం భీం గ అబ్బాయి తెలుగు ప్రేక్షకుల ను రంజింప చేయబోతున్నాడు.

INSANE POSTERS OF ANUSHKA SHETTY IN GOT THRONE TELUGUSWAG EDITS

jr ntr to host a tv show again?