in

‘ROWDY BABY’ CROSSES 1 BILLION VIEWS!

మిళ స్టార్ ధనుష్, మలయాళ బ్యూటీ సాయి పల్లవి జంటగా, బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో, ‘మారి’ కి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ‘మారి 2’. ఈ మూవీలో ‘రౌడీ బేబీ’ పాట ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సాంగ్ సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా 1 బిలియన్ (అక్షరాలా 100 కోట్లు) వ్యూస్ సాధించిన మొట్టమొదటి వీడియో సాంగ్‌గా ‘రౌడీ బేబీ’ రికార్డ్ నెలకొల్పింది. 2019 జనవరి 2న ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్‌ని అఫీషియల్‌గా అప్‌లోడ్ చేసారు మేకర్స్. కేవలం రెండు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ తెచ్చుకుని ఆ సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 1 బిలియన్‌కు పైగా వ్యూస్, 3.9 మిలియన్లకు పైగా లైక్స్ రాబట్టింది.

Ammoru Thalli!

commit mental!