in

mahesh daughter sithara birthday!

ట్టమనేని సితారా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు అయిన సితారా తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మహేశ్ అభిమానులకు సుపరిచితమే. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిన మహేశ్ కూతురు గురించి ఎవరికి తెలియకుండా ఉండదు. అయితే యూట్యూబ్ చానెల్ లో తన పేరెంట్స్ మహేశ్ నమ్రతా ఆన్లైన్ పోస్ట్ లలో కనిపిస్తున్న సితారా ఇప్పుడు 8 వ ఏటలోకి అడుగు పెడుతుంది.

కాగా మహేశ్ బాబు తన గారాల పట్టి అయిన సితారా పుట్టిన రోజు సంధర్భంగా “చాలా తొందరగా 8 ఏళ్ళు గడచిపోయాయి, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు అస్సలు తెలీదు.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు సితారా పాప” అంటూ తన కుటూరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. నమ్రతా తన ఇన్స్తగ్రామ్ పోస్టులో కూతురు ఫోటోలను షేర్ చేసింది.

meher ramesh to direct megastar?

Allu Arjun’s Sarrainodu has created a unique record.